
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ప[/qodef_dropcaps] వన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాని, నాగ చైతన్య, ఇలా చాల మందితో కలిసి నటించిన అను ఎమాన్యూల్ కు మాత్రం సరైన హిట్ పడలేదు. చేసిన సినిమాలు అన్ని ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఈ అమ్మడుకి అవకాశాలు కరువు అయిపోయాయి. దింతో చేసేదేమి లేక ఇప్పుడు సోషల్ మీడియాలో అను తన అందాల ప్రదర్శన చేయడం మొదలు పెట్టింది. రీసెంట్ గ తను పోస్ట్ చేసిన ఒక పిక్ లో అను రెండు చేతులు పైకెత్తి నడుము చూపించి మాయ చేస్తుంది. ఇంత అందం ఇంక వయసు ఉండి కూడా అను ఎమాన్యూల్ కు సినిమా ఛాన్సులు రాకపోవడం నిజంగా తన బ్యాడ్ లక్ అనే చెప్పాలి, మరి ఈ లేటెస్ట్ హాట్ పిక్స్ చూసైనా అను కు ఎవరైనా ఛాన్సులు ఇస్తారేమో చూద్దాం.