in

anjali: not comfortable doing bold and intimate scenes

పేరుకు తెలుగు అమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ లో బాగా పాపులారిటీ సంపాదించుకొని తద్వారా తెలుగులో మళ్లీ అవకాశాలు దక్కించుకున్న అంజలి చాలా బోల్డ్ సినిమాల్లో కూడా నటించింది. అయితే అవన్నీ ఇష్టపూర్వకంగా చేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలు అంజలి మాట్లాడుతూ..” సినిమాలో చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి. ముద్దు సీన్స్ ఉంటాయి..పడకగది సన్నివేశాలు కూడా చేయాల్సి ఉంటుంది..

కథకు అవసరమైనప్పుడు కచ్చితంగా అందులో మనం నటించాల్సి ఉంటుంది..కాదనలేము..హీరోలతో ఆ తరహా సన్నివేశాలలో నటించాల్సి వచ్చినప్పుడు ఎవరికైనా సరే ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి బోల్డ్ సీన్స్ షూట్ చేసేటప్పుడు..చుట్టూ జనం టెక్నీషియన్లు..మిగతా నటీనటులు కూడా ఉంటారు..వాళ్ళు ఏదేదో అనుకుంటూ ఉంటారు..కానీ అవన్నీ మనం ఆలోచిస్తే గట్టిగా ఎదగలేము” అంటూ చెప్పుకొచ్చింది..!!

SreeLeela in talks for Pushpa 2 special song!

samantha: ex-partner influenced my likes and dislikes