in

animal girl Tripti Dimri in talks for a special song in Pushpa 2!

మొదటి పార్ట్ లో సమంత చేసిన ‘ఊ అంటావా మావా’ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. హీరోయిన్ రష్మికతో సమానంగా సామ్ కి కూడా క్రేజ్ తెచ్చింది ఈ సాంగ్. ఇప్పడు కూడా అదే తరహాలో ఒక ఐటెం సాంగ్ ఉందని టాక్. ఇందుకోసం సామ్ ని సంప్రదించగా ఆమె నిరాకరించింది. దీనితో ఇప్పటివరకు ఐటెం గర్ల్ కోసం వెతుకుతూనే ఉన్నారు మేకర్స్. కానీ ఎవరూ ఫైనల్ అవలేదు. జాన్వీ కపూర్ ఐటెం సాంగ్ లో నర్తిస్తుందని , ఇందుకు భారీ మొత్తం డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

చివరకి ఇప్పుడు యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి ఫిక్స్ అయినట్టు సమాచారం..యానిమల్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఫాలోవర్స్ ని పెంచుకున్న ఈ బ్యూటీ ఇపుడు వరుస అవకాశాలు అందుకుంటోంది. పుష్ప2 లో బన్నితో కలిసి చిందేస్తే అమ్మడి క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ మూవీ తరవాత సౌత్ లో హీరోయిన్ గా కూడా బిజీగా మారుతుందేమో చూడాలి. త్రిప్తి లాంటి శృంగార దేవతకి సౌత్ లో ఛాన్స్ లు రావటం కష్టమేమీకాదు..!!

Tamannaah Opens Up About Past Relationships in teenage!

Vijay thalapathy’s son to direct Sundeep Kishan in debut film?