in

Allu Arjun to turn blind for ICON?

కాన్ టైటిల్..కనుబడుట లేదు అనేది దీనికి ట్యాగ్ లైన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దిల్ రాజు ఈ సినిమాని ప్రకటించడం కూడా జరిగింది. అయితే.. అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ పై ఇటీవలే క్లారిటీ వచ్చేసింది. సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప ఫస్ట్ పార్ట్ తర్వాత అల్లు అర్జున్ ఐకాన్ మూవీ చేయనున్నాడని ఇటీవల బన్నీ వాసు ప్రకటించారు.

అయితే.. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఐకాన్ సినిమాలో అల్లు అర్జున్ అంధుడి పాత్రలో కనిపించబోతున్నాడట. క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉండడంతో ఓకే చెప్పాడని తెలిసింది. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోగాల చేయని అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ చెప్పిన స్టోరీ నచ్చడంతో ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడని తెలిసింది..

like allu arvind, ramoji rao to start his own ott!

senior actress Jayaprada in Nagarjuna’s Bangarraju?