in

Aishwarya Rajesh Says Her Comment About Srivalli Was ‘Misconstructed’!

మె వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో తాను పోషించిన పాత్రకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని తనకు ఎలాంటి పాత్ర సూట్ అవుతుందని అడిగితే పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర తాను ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో రష్మిక బాగా చేసింది కానీ నేనైతే ఇంకా బాగా ఫిట్ అయి ఉండేదాన్నేమో అని ఆమె అభిప్రాయపడింది. అయితే తన మాటలు వేరే విధంగా బయటకు వెళ్లాయని ఒకరకంగా రష్మిక మందన గురించి నేను తప్పుగా మాట్లాడినట్లు బయటకు రిపోర్ట్ అయిందని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తాను క్లారిటీ ఇస్తున్నానని, తనకు నచ్చిన పాత్ర అది అని మాత్రమే చెప్పాను తప్ప తనకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది. నాకు ఆమె పాత్ర బాగా నచ్చిందని ఆమె కూడా బాగా నటించిందని ఆమె చెప్పుకొచ్చారు. ఇక తాను ఆమెను ఏదో అన్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఇక్కడితో ఆపేయాలని కోరారు..!!

makers Massive planning for Tiger Nageswara Rao’s first look launch!

anasuya replaces thamanna as balayya’s item?