in

aishwarya rai shocking comments on her breakup!

మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యరాయ్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. గ‌తంలో ఈ బ్యూటీ బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌తో కొంతకాలం ప్రేమాయ‌ణం న‌డిపిన‌ విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న రిలేష‌న్ గురించి తాజాగా ఆమె పాల్గొన్న ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్ ప్ర‌శ్నించారు..

దానికి ఐష్ షాకింగ్ సమాధానమిచ్చారు..సల్మాన్‌తో ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కొన్న‌ట్టు ఐశ్వర్య తెలిపారు. ఆ రోజుల‌ను త‌న జీవితంలో చీక‌టి రోజులుగా అభివర్ణించారు. ఆ హీరో త‌న‌ను శారీర‌కంగా, మాన‌సికంగా హింసించిన‌ట్టు  తెలిపారు. అందుకే ఆయ‌న‌తో విడిపోవాల్సి వ‌చ్చింద‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ఆమె వ్యాఖ్య‌లు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి..!!

Why did Allu Arjun reject the movie Arjun Reddy?

nani entry in Lokesh Kanagaraj cinematic universe?