in

after acharya kajal to romance king nagarjuna!

పెళ్లయిన తర్వాత చాలా వరకు ముద్దుగుమ్మలకు సినిమా ఛాన్స్‌లు కాస్త తక్కువే వస్తుంటాయ్. కానీ కాజల్‌కు ఇందుకు రివర్స్‌.. పెళ్లయ్యాక యమా స్పీడ్‌తో ఈ భామ దూసుకెళ్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘పెళ్లి’ అనే తంతు ఈ భామకు బాగా కలిసొచ్చిందనే చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ‘చందమామ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన అందాల భామ కాజల్‌ అగర్వాల్‌కు నాటి నుంచి నేటి వరకూ అవకాశాలకు కొదవే లేకుండా పోయింది.

జూనియర్, సీనియర్ అనే తేడాలేకుండా దాదాపు అందరి సరసన నటించేసింది. మరీ ముఖ్యంగా సూపర్‌స్టార్‌, మెగాస్టార్ సినిమాల్లో కూడా నటించి.. ఇంకా నటిస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. పెళ్లయిన తర్వాత చాలా వరకు ముద్దుగుమ్మలకు సినిమా ఛాన్స్‌లు కాస్త తక్కువే వస్తుంటాయ్. కానీ కాజల్‌కు ఇందుకు రివర్స్‌.. పెళ్లయ్యాక యమా స్పీడ్‌తో ఈ భామ దూసుకెళ్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘పెళ్లి’ అనే తంతు ఈ భామకు బాగా కలిసొచ్చిందనే చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.

chaavu kaburu challaga!

Ram Pothineni Teams Up With Boyapati Srinu?