in

Actress Payal Rajput React On Marriage Rumour With Prabhas!

త కొన్నేళ్లుగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ పెళ్లి పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పలువురు హీరోయిన్స్‌తో పెళ్లంటూ సోషల్‌ మీడియాలో న్యూస్‌ చక్కర్లు కొట్టాయి. ఈ జాబితాలో అనుష్క శెట్టి, కృతి సనన్‌ సహా పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా ఉన్నారు. ప్రభాస్‌తో పాయల్‌ పెళ్లైందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ రూమర్‌పై తాజాగా పాయల్‌ పాప స్పందించారు. ప్రభాస్‌తో పెళ్లైందంటూ వచ్చిన వార్త నిజమైతే బాగుండు అని సరదాగా అన్నారు.

తాజాగా హైదరాబాద్‌లో ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ 2024 వేడుకలు జరగగా.. అవార్డుల ప్రదానోత్సవంలో పాయల్‌ రాజ్‌పుత్‌ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇప్పటివరకూ మీ గురించి వచ్చిన ఫన్నీ రూమర్‌ ఏంటి? అనే ప్రశ్నకు పాయల్‌ బదులిచ్చారు. ‘ప్రభాస్‌తో నా పెళ్లైందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటిని చూసి నేను బాగా నవ్వుకున్నా. ఆ వార్తలు నిజమైతే బాగుండు అని కూడా అనుకున్నా’ అని సరదాగా అన్నారు..!!

Harish Shankar Great Words About his guru Puri Jagannadh!

Samantha charged a whopping Rs 10 crore for citadel series?