in

ACTORS PRODUCTION HOUSE NAMES!

హీరోలుగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు మన టాలీవుడ్ స్టార్స్, వారు ఎదిగిన విదంగానే కొత్త హీరోలు కూడా ఇండస్ట్రీ కు వచ్చి ప్రేక్షకుల అలరించాలనే ఉద్దేశంతో..మన హీరోలు సొంతంగా సినిమాలు ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ చేసారు. అల ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది ఎవరు, వాటి పేరులు ఏంటో మీకు తెలుసా??.

శర్వానంద్ – సర్వ ఆర్ట్స్

విశ్వక్ సేన్ – విశ్వక్ సేన్ సినిమాస్

సందీప్ కిషన్ – వేంకటాద్రి టాకీస్

సుధీర్ బాబు – సుధీర్ బాబు ప్రొడక్షన్స్

సిద్ధార్థ్ – ఏటకి ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్

నితిన్ – శ్రేష్ట్ మూవీస్

కళ్యాణ్ రామ్ – ఎన్టీఆర్ ఆర్ట్స్

నాని – వాల్ పోస్టర్ సినిమా

విజయ్ – కింగ్ అఫ్ ది హిల్

నాగార్జున – మనం ఎంటర్ ప్రెస్సెస్

పవన్ కళ్యాణ్ – పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్

మహేష్ బాబు – జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్

రామ్ చరణ్ – కొణిదెల ప్రొడక్షన్స్

‘nishabdam’ team clears the rumors!

RASHI ABOUT ‘NIJAM’ MOVIE!