in

action king turns villain for mass maharaja!

మాస్ మహరాజ రవితేజ క్రాక్ సినిమాతో పూర్తి ఇండస్ట్రీని షేక్ చేశారు. క్రాక్ బ్లాక్ బస్టర్ కావడంతో రవితేజ ఫేమ్ ఆకాన్నంటింది. భారీ హిట్ కొట్టిన ఉత్సాహంతో సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. అతడు తాజాగా చేస్తున్నసినిమా ఖిలాడి. ఈ సినిమా సురేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది.

అయితే తాజాగా ఓ సినిమాలో అర్జున్ మళ్లీ తన సత్తాను చాటబోతోన్నాడు. రవి తేజతో ఢీ అంటే ఢీ అనే క్యారెక్టర్‌లో కనిపించబోతోన్నాడు. తాజాగా అర్జున్ ఓ ఫోటోను షేర్ చేశాడు.2021లో కొత్త ఆరంభం.. ఖిలాడీ సెట్స్‌‌లో అడుగుపెట్టాను అంటూ అర్జున్ అదిరిపోయే ఫోటోను షేర్ చేశాడు. ఇప్పుడు ఖిలాడీ యూనిట్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

ismart beauty roped in for pawan kalyan – krish movie!

pooja hegde demanding rs 1 cr for 20 minutes role!