Search Results for: sukumar
-
టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న సుకుమార్ ఇటీవల పుష్ప సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి సుకుమార్ కూడా ఫ్యాన్ ఇండియా డైరెక్టర్ గా సరికొత్త క్రేజ్ ను అందుకున్నాడు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. తెలుగు సినీ పరిశ్రమలో తన సినిమాతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్. ఆయన సినిమాలు అర్థం [...]
-
sukumar doing pushpa documentary for netflix!
by Vijay kalyan 0 Votes
సినిమా రిలీజ్ అయిన వారం రోజుల లోపే వెయ్యి కోట్లు మార్క్ దాటేసింది. దీనితో సుక్కు రేంజ్ మరింత పెరిగింది. నెక్స్ట్ సుకుమార్ ఎవరితో వర్క్ చేస్తాడు అన్న ఆసక్తి పెరిగింది. పుష్ప 2 తరువాత సుకుమార్ చరణ్ తో వర్క్ చేస్తాడని ప్రచారం జరిగింది. చరణ్ కూడా అప్పటికి RC16 కంప్లీట్ చేసి సుక్కు ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతాడని అనుకున్నారంతా. కానీ సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చెర్రీతో కాదంట. చెర్రీతో వర్క్ చేయటానికి కంటే [...] -
Ram Charan reunites with pushpa director Sukumar!
by Vijay kalyan 0 Votes
టాలీవుడ్ లో జక్కన్న తర్వాత ఆ స్థాయిలో సినిమాను తీయగలిగే డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు సుకుమార్. ఆయనతో సినిమా చేస్తే కచ్చితంగా మార్కెట్, క్రేజ్ పెరుగుతాయని హీరోలు నమ్ముతున్నారు. దీంతో సుకుమార్ తర్వాత సినిమా ఎవరితో చేస్తారనే ప్రచారం జరుగుతోంది. చాలా రోజులుగా రామ్ చరణ్ తో ఉంటుందని అంటున్నారు. ఇక తాజాగా ఈ విషయం మీద క్లారిటీ వచ్చేసింది. సుకుమార్ టీమ్ లో రైటర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడు.. [...] -
Sai Pallavi to Star Opposite Ram Charan in Sukumar Movie!
by Vijay kalyan 0 Votes
RC16 తరవాత సుకుమార్ తో ఒక మూవీ చేసేందుకు కమిట్ అయ్యాడు చెర్రీ. ఇది RC17 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. సుకుమార్ కూడా ప్రస్తుతం పుష్ప 2 ముగింపు కార్యక్రమాలు, ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఫ్రీ అయ్యాక చెర్రీ సినిమా వర్క్ స్టార్ట్ చేస్తారని సమాచారం. అవన్నీ అయ్యేసరికి చెర్రీ బుచ్చి బాబు మూవీ కంప్లీట్ అవుతుంది. అయితే ప్రజంట్ చెర్రీ గ్లోబల్ స్టార్ అయిపోవటంతో తనతో నటించే హీరోయిన్స్ పై కూడా అంతే [...] -
Why did the big fight occur between Dil Raju and Sukumar?
by Vijay kalyan 0 Votes
మహేష్ బాబుతో లేదా అల్లు అర్జున్ తో సుకుమార్ 'జగడం' పాన్ ఇండియా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే మరో బిగ్ బడా హీరోతో మరో బిగ్ ప్రాజెక్టు ను తెరకెక్కించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . సుకుమార్ కెరియర్ లోనే డిజాస్టర్ గా నిలిచిన ఫస్ట్ మూవీ “జగడం”. రామ్ పోతినేనితో ఈ సినిమాని తరికెక్కించాడు సుకుమార్. నిజానికి ఈ [...] -
Mohanlal To Join Prabhas, Prithviraj Sukumaran for salaar 2?
by Vijay kalyan 0 Votes
సలార్ పార్ట్ 1 లో స్టార్ కాస్టింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సలార్ లో మలయాళ ఇండస్ట్రీ స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు. కోలీవుడ్ నుంచి బాబీ సింహ, శ్రేయా రెడ్డి, శృతిహాసన్ లాంటి వారున్నారు. ఇప్పడు మోహన్ లాల్ కూడా సలార్ 2 లో నటిస్తున్నట్లు టాక్. సలార్ మొదటి పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పార్ట్ 2 ఎపుడు వస్తుంది అని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. [...] -
sukumar taking unnecessary blames for pushpa 2 postpones!
by Vijay kalyan 0 Votes
మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న 'పుష్ప-2' మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. నిజానికి బాహుబలి సినిమాకి కూడా జక్కన్న ఇంత టైం తీసుకోలేదేమో అంటున్నారు. తీసిందే తీసి, రీషూట్ చేస్తూ మనీ, టైం రెండు వేస్ట్ చేస్తున్నాడని నిర్మాతలకి కూడా ఇది పెను భారంగా మారుతోంది అని సమాచారం. పుష్ప 2 అనుకున్న టైం కి రాకపోవటం వలన పెట్టిన మొత్తానికి వడ్డీలు పెరిగి నిర్మాతలకి 40 కోట్ల నష్టం వచ్చిందని ఫిలిం [...] -
Ram Charan to reunite with ‘Pushpa’ director Sukumar!
by Vijay kalyan 0 Votes
RRR తర్వాత గ్లోబల్ ఐకాన్‌గా గుర్తింపు పొందారు రామ్‌చరణ్, ఇటు 'పుష్ప' సినిమాతో తగ్గేదేలే అంటూ అందరివాడనిపించుకున్నారు సుకుమార్. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా మీద మన దగ్గరే కాదు, దేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ అందుకునేలా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ మొదలుపెడతారు. 2025 ద్వితీయార్థంలో విడుదల చేయనున్నారు. రామ్‌చరణ్ - సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌కి దేవిశ్రీ ప్రసాద్ పేరు తోడవడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని [...] -
Niharika konidela missed sukumar’s superhit movie!
by Vijay kalyan 0 Votes
జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న నిహారిక, ఇటీవల డివోర్స్ తీసుకుని అతని నుంచి దూరమైంది. ఇక అప్పటి నుంచి ఆమె ఏం చేసినా, నిహారికకు సంబంధించిన ఏ విషయమైనా జనాలు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిహారిక ఒక బ్లాక్ బస్టర్ హిట్ మూవీని చేజార్చుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య హీరోగా, తమన్నా హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ “100% లవ్”. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్స్ [...] -
balayya with sukumar, Most Crazy Combo On Cards!
by Vijay kalyan 0 Votes
భగవంత్ సింగ్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్ తో నటసింహం బాలయ్య జోరుమీదున్నాడు. ఇప్పుడు అదే స్పీడులో లవకుశ, వాల్తేరు వీరయ్య వంటి హిట్ సినిమాలు అందించిన బాబీ దర్శకత్వంలో తదుపరి సినిమా చేయబోతున్నాడు. అయితే ఇది ఇంకా పట్టాలెక్కక మునుపే మరో ఆసక్తికర కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది. అది కూడా పుష్పతో నేషనల్ వైడ్ పేరు తెచ్చుకున్న సుకుమార్ తో ఈ చిత్రం చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. పైపెచ్చు ఈ సినిమా బాలయ్య నటించిన [...] -
can sukumar give much needed hit for rashmika!
by Vijay kalyan 0 Votes
సీతారామం హిట్ అయినా అందులో క్రెడిట్ మొత్తం మృణాల్ ఠాకూర్ కే వెళ్ళిపోతుంది. ఇక వారిసు సినిమాలో అయితే కేవలం పాటలకే పరిమితమయ్యింది. దాంతో ఈ నేషనల్ క్రష్ ఫాలోయింగ్ ఏమైనా తగ్గిందా అన్న అనుమానం వచ్చే పరిస్థితి నెలకొని ఉంది. దానికి తోడు ఇప్పుడు రష్మిక చేస్తున్న సినిమాలు కూడా తక్కువే. ఈ బ్యూటీ చేతిలో మూడు సినిమాలే ఉండగా , అందులో తెలుగు సినిమా ఒక్కటే ఉంది. అదే “పుష్ప ది రూల్”. నితిన్ [...] -
Prabhas and Sukumar film on Cards?
by Vijay kalyan 0 Votes
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్" మరియు నాగ్ అశ్విన్ తో "ప్రాజెక్ట్ కే" సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మరోవైపు మారుతీ దర్శకత్వంలో కూడా ఒక సినిమాని సైన్ చేశారు. అంతేకాకుండా అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగ తో కూడా "స్పిరిట్" అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమా షూటింగులు పూర్తయ్యాక "స్పిరిట్" సినిమా [...]