• in

    pushpa 2 becomes highest Hindi net grosser of all time!

    పుష్ప 2 క్లాస్ మూవీ కాదు, ఫారెన్ లొకేషన్స్ లో తీసింది కాదు. ఊర మాస్ మూవీ, హీరోని కూడా స్టైల్ గా అందంగా చూపించలేదు అయినా హీరోయిజం అంటే ఇది కదా అని నార్త్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. 100 ఏళ్ళ బాలీవుడ్ సినీ చరిత్రలో వేల సినిమాలు వచ్చాయి. కానీ అక్కడ ఎప్పుడూ ఖాన్ లు, కపూర్లు రాజ్యమేలుతున్నారు. ఇండియాలో టాప్ మోస్ట్ స్టార్స్ కూడా బాలీవుడ్ హీరోలే. అలాంటి చరిత్రను తిరగరేసాడు అల్లు [...]

    Read More

  • in

    Allu Arjun arrested in Hyderabad over ‘Pushpa 2’ stampede!

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా..ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. [...]

    Read More

  • in

    Pushpa 2: The Rule sets a new record to earn ₹800 crore in 4 days!

    నాలుగు రోజుల్లోనే 800 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వ‌చ్చిన 'పుష్ప‌2: ది రూల్' బాక్సాఫీస్ వ‌ద్ద‌ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నెల 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ మూవీ నాలుగో రోజే రూ. 800 కోట్ల క్ల‌బ్‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు ప్ర‌ముఖ సినీ విశ్లేష‌కుడు ర‌మేశ్ బాల వెల్ల‌డించారు. ఓపెనింగ్‌ వీకెండ్‌లో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ మూవీ క‌లెక్ష‌న్లు రూ. 800కోట్లు (గ్రాస్‌) దాటిన‌ట్లు ఆయ‌న ట్వీట్ చేశారు. [...]

    Read More

  • in

    Pushpa 2: The Rule Overall Review

    Synopsis: Pushpa 2: The Rule is a 2024 Indian Telugu-language action drama film directed by Sukumar and produced by Mythri Movie Makers, in association with Sukumar Writings, It is the second instalment in the Pushpa film series and the sequel to the 2021 film Pushpa: The Rise. CAST: Allu Arjun, Rashmika Mandanna, Fahadh Faasil, Dhanunjaya, Rao Ramesh, Sunil, Anasuya Bharadwaj in lead roles. TELUGU SWAG [...]

    Read More

  • in

    Pushpa 2 advance ticket booking breaks 4 box-office records!

    బాక్స్ ఆఫీస్ పై పుష్ప దండయాత్ర అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' సినిమా టికెట్ బుకింగ్స్‌లో రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఆన్‌లైన్ బుకింగ్ యాప్ 'బుక్ మై షో'లో అత్యంత వేగంగా 10 ల‌క్ష‌ల‌ టిక్కెట్ బుకింగ్స్‌ అయ్యాయి. అంతేగాక‌ ఈ సినిమా తొలిరోజు రూ.50 కోట్ల క‌లెక్ష‌న్ల‌ మార్కును కూడా దాటేసింది. Sacnilk తాజా గణాంకాల ప్రకారం పుష్ప2 మొదటి రోజు ఇప్పటికే రూ. 50 కోట్లు రాబట్టింది.. కల్కి, KGF రికార్డు [...]

    Read More

  • in

    Sreeleela to feature in special song for Allu Arjun’s ‘Pushpa 2!

    ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో వున్న ఈ చిత్రం మరో వైపు నిర్మాణానంతర పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రంలో ఉన్న ఓ ప్రత్యేక గీతంలో నర్తించబోయే హీరోయిన్‌ గురించి గత కొన్ని రోజులుగా రకరకాల పేర్లు వినిపించాయి. బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధ కపూర్‌, పూజా హెగ్డే, సమంత ఇలా పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో ఉన్న ప్రత్యేక గీతంలో కథానాయిక శ్రీలీల నర్తించబోతున్నట్లుగా మేకర్స్‌ అఫీషియల్‌గా తెలియజేశారు. ఇందుకు [...]

    Read More

  • in

    ‘Pushpa 2 – The Rule’ creates huge USA Premiere Sales of record!

    రష్మిక మందన్న నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఓవర్సీస్‌లో ఒకరోజు ముందు డిసెంబర్‌ 4న విడుదల కానుంది.  అయితే ఇప్పటికే పలు రికార్డులను నెలకొల్పిన పుష్ప-2 చిత్రం తన రికార్డుల ఖాతాలో మరో ఘనతను నమోదు చేసుకుంది. అమెరికాలో ఈ చిత్రం ప్రీ సేల్స్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. అత్యంత వేగంగా 15 వేల టికెట్లు సేల్‌ అయినట్లుగా నిర్మాతలు తెలిపారు. [...]

    Read More

  • in

    Sreeleela is performing a special song in Pushpa 2: The Rule!

    పుష్ప కోసం సమంత స్థానంలో శ్రీలీల పుష్ప పార్ట్ 1 లో సమంత ఊ అంటావా పాట చేసింది. ఈ సాంగ్ సినిమా క్రేజ్ ని పెంచి, మంచి హిట్ అయ్యింది. సామ్ కి వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చింది ఈ పాట. దీంతో సెకండ్ పార్ట్ లో కూడా ఇలాంటి ఒక ఐటెం సాంగ్ పెట్టారు సుకుమార్. దేవిశ్రీ  పాట కూడా రెడీ చేసారు. కానీ హీరోయిన్ కన్ఫర్మ కాక ఇప్పటి వరకు పెండింగ్ లో [...]

    Read More

  • in

    shraddha kapoor almost finalized for Pushpa 2 item song!

    పుష్ప 2' స్టార్ కాస్ట్ గురించి చెప్పాలంటే కొన్ని కొత్త ముఖాలు కనిపించే అవ‌కాశం ఉంది. గ‌త పార్ట్‌లో 'ఊ అంటావా' పాటలో అల్లు అర్జున్‌తో సమంత రూత్ ప్రభు అద్భుతమైన డ్యాన్స్ చేసింది. ఈసారి ఆ స్థానంలో శ్రద్ధా కపూర్‌ని చూడవచ్చని వార్తలు వచ్చాయి. రిపోర్ట్స్ ప్రకారం..పుష్ప 2 లో ఐటెమ్ సాంగ్‌ కోసం చాలా మంది నటీమణులను సంప్రదించారు. చివరికి శ్రద్ధా కపూర్ వద్ద మేకర్స్ అన్వేషణ ఆగిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ [...]

    Read More

  • in

    anasuya comments on pushpa 2 gives much more hype!

    నేషనల్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి పార్ట్ ఊహించని విజయాన్ని అందుకోవటంతో సెకండ్ పార్ట్ ని మరింత శ్రద్దగా తీర్చిదిద్దాడు సుకుమార్. అందరి అంచనాలను రీచ్ అయ్యేలా ఈ మూవీ తెరకెక్కించాడు. అందుకే మూడేళ్లు టైమ్ పట్టింది. తాజాగా బిగ్‍బాస్ తెలుగు సీజన్ 8 లో దీపావళి  స్పెషల్ ఎపిసోడ్‍కు గెస్ట్ గా వచ్చింది అనసూయ.. పుష్ప 2 ది రూల్ గురించి నాగ్ [...]

    Read More

  • in

    1000 Crore Pre-Release Business For ‘Pushpa 2 – The Rule’!

    పార్ట్ వన్ సౌత్ తో పాటు నార్త్ లో కూడా ప్రభంజనం సృష్టించింది. దీనితో పుష్ప 2 పై క్రేజ్ పెరిగింది. ఆ క్రేజే మార్కెట్ ని కూడా పెంచింది. ఎంతలా అంటే ఒక కమర్షియల్ మూవీ రిలీజ్ కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే1000 కోట్లు కలక్ట్ చేసింది. ఒక తెలుగు సినిమా బిజినెస్  ఈ స్థాయిలో జరగటం రికార్డ్ అనే చెప్పాలి. అన్ని భాషల రైట్స్, ఓవర్సీస్, శాటిలైట్ , డిజిటల్ ఇలా [...]

    Read More

  • in

    shraddha Kapoor is in talks for pushpa 2 item song!

    గతంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పఠాని సినిమాలో ఐటమ్ సాంగ్‌కు ఫిక్స్ అయిందంటూ వార్తలు వినిపించాయి. యానిమల్ తర్వాత త్రిప్తి నటించబోతుందంటూ..తర్వాత జాన్వి కపూర్ ఇలా ఎంతోమంది పేర్లు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు మళ్లీ సమంతనే ఈ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేయబోతుందంటూ టాక్ కూడా నడిచింది. కానీ..ఇప్పుడు ప్రభాస్ హీరోయిన్ ఫైనల్ గా ఈ సినిమాలో ఐటెం సాంగ్ కు ఫిక్స్ చేశారట. ఈ అమ్మడు అయితే దాదాపు ఫిక్స్ అయిపోయిందట. ప్రభాస్ [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.