• in

    happy birthday prabhas!

    ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మీకు తెలియని, లేకపోతే తెలిసినా పెద్దగా గుర్తు లేని విషయాలను మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభాస్ కృష్ణంరాజు సోదరుడు సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు. ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి, సూర్యనారాయణ రాజు దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలు కాగా మొదటి సంతానంగా ప్రభోధ్ జన్మించారు. ఆ తర్వాత ప్రభాస్ కి ఒక సోదరి కూడా ఉన్నారు ఆవిడ పేరు [...]

    Read More

  • in

    macho star Gopichand as Villain in Prabhas’ Fauji?

    ఈమధ్య గోపి చంద్ కి సరైన హిట్ రావటం లేదు. తాజాగా శ్రీను వైట్లతో 'విశ్వం' మూవీ చేయగా అది కూడా ప్లాఫ్ అయింది. వర్షం చిత్రం తరువాత ప్రభాస్, గోపి చంద్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా అవతారం ఎత్తాడు. మళ్ళీ ప్రభాస్, గోపి చంద్ కాంబో కోసం ఎప్పటినుంచో ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో వీరిద్దరూ సేమ్ వర్షం లానే ప్రభాస్ హీరోగా, గోపి విలన్ గా [...]

    Read More

  • in

    Mammootty To Play Prabhas’ Father In Sandeep Reddy Spirit?

    సందీప్ హీరో ఎలివేషన్ కి ప్రభాస్ హండ్రెడ్ పర్శంట్ మ్యాచ్ అవుతాడని ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. అర్జున్ రెడ్డి తో విజయ్ దేవర కొండకి, కబీర్ సింగ్ తో షాహిద్ కపూర్ కి, యానిమల్ మూవీతో రణబీర్ కి కెరియర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ ని ఎలా చూపిస్తాడో అని ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తోంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది.  సూపర్ స్టార్ ముమ్ముట్టి స్పిరిట్ లో [...]

    Read More

  • in

    Rakul Preet Reveals She Was taken out from prabhas movie!

    ఓఆంగ్ల విూడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌ సినిమాలో తన స్థానంలో కాజల్‌ను తీసుకున్నట్లు వెల్లడించారు. ”ప్రభాస్‌ సరసన ఓ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. ఒక షెడ్యూల్‌ను కూడా చిత్రీకరించారు. అప్పుడు నేను దిల్లీలో చదువుకుంటున్నా. దీంతో షెడ్యూల్‌ పూర్తి కాగానే తిరిగి దిల్లీ వెళ్లిపోయా. అక్కడికి వెళ్లాక రెండో షెడ్యూల్‌ కోసం ఎన్ని రోజులైనా ఫోన్‌ రాలేదు. నా స్థానంలో కాజల్‌ను తీసుకున్నట్లు తర్వాత తెలిసింది.. నాకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆ సినిమా నుంచి [...]

    Read More

  • in

    Mollywood Megastar Mammootty joins prabhas spirit!

    సలార్ 2, కల్కి 2 ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇక మిగిలింది  సందీప్ వంగాతో చేయబోయే  'స్పిరిట్'. ఈ మూవీ పై ఆడియన్స్ లో విపరీత మైన ఆసక్తి ఉంది. సందీప్ హీరో ఎలివేషన్ కి ప్రభాస్ హండ్రెడ్ పర్శంట్ మ్యాచ్ అవుతాడని ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. అర్జున్ రెడ్డి తో విజయ్ దేవర కొండకి, కబీర్ సింగ్ తో షాహిద్ కపూర్ కి, యానిమల్ మూవీతో రణబీర్ కి కెరియర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు.. [...]

    Read More

  • in

    couples Saif Ali Khan and Kareena Kapoor to star in prabhas Spirit?

    యంగ్‌ రెబల్ స్టార్‌ నటిస్తున్న చిత్రాల్లో స్పిరిట్ ఒకటి. సందీప్‌ రెడ్డి వంగ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అర్జున్‌ రెడ్డి, కబీర్‌ సింగ్, యానిమల్‌ వంటి చిత్రాలతో ఇండియన్‌ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో సందీప్‌ రెడ్డి-ప్రభాస్‌ కాంబినేషన్‌ సినిమా వస్తుందనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ [...]

    Read More

  • in

    Rakul Preet Singh Reveals Was Replaced in Prabhas Movie!

    తెలుగు స్టార్ హీరోలతో నటించిన రకుల్ హవా ఇటీవల కాలంలో పూర్తిగా తగ్గిపోయింది. టాలీవుడ్‌లో చివరిగా కొండపొలం చిత్రంలో నటించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీబీజీగా ఉన్న రకుల్ .. తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను ప్రభాస్ సినిమా నుండి చెప్పకుండానే తీసేశారని చెప్పింది. ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. కెరీర్ తొలినాళ్లలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందన్నారు. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ప్రభాస్ [...]

    Read More

  • in

    crazy update on Prabhas and Hanu Raghavapudi’s film!

    సీతారామమ్‌ వంటి బ్లాక్‌ బ్లస్టర్‌ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో వహిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యుద్ధం నేపథ్యంలో యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోని భాషల్లో కూడా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్‌ [...]

    Read More

  • in

    Mohanlal To Join Prabhas, Prithviraj Sukumaran for salaar 2?

    సలార్ పార్ట్ 1 లో స్టార్ కాస్టింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సలార్ లో మలయాళ ఇండస్ట్రీ స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు. కోలీవుడ్ నుంచి బాబీ సింహ, శ్రేయా రెడ్డి, శృతిహాసన్ లాంటి వారున్నారు. ఇప్పడు మోహన్ లాల్ కూడా సలార్ 2 లో నటిస్తున్నట్లు టాక్. సలార్ మొదటి పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పార్ట్ 2 ఎపుడు వస్తుంది అని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. [...]

    Read More

  • in

    prabhas ‘adipurush’ flop still hurting kriti sanon!

    ప్రభాస్‌, బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘ఆదిపురుష్‌’ బాక్సాఫీస్‌ వద్ద అట్టర్‌ప్లాప్‌గా నిలిచింది. ఇక ప్రభాస్‌ రాధేశ్యామ్‌ తర్వాత మరో డిజాస్టార్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమా పరాజయంపై తాజాగా స్పందించింది నటి కృతి సనన్‌. ఆదిపురుష్‌ ప్లాప్‌ అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మనం ప్రాణం పెట్టిన సినిమాలు పరాజయం అయితే తీవ్ర కుంగుబాటుకు లోనవుతాం. కొన్నిసార్లు ఏడ్చేస్తాం. అయితే ఈ తప్పు ఎక్కడ జరిగిందోనని ఆలోచిస్తాం. [...]

    Read More

  • in

    Mrunal Thakur is not part of Prabhas movie ‘Fauji’

    వరుస విజయాలతో జోష్‌ విూదున్నారు ప్రభాస్‌. ఆయన హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన ‘సీతారామం’ బ్యూటీ మృణాల్‌ నటించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై ఆమె స్పందించారు. ప్రభాస్‌తో మృణాల్‌ ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేశారు. ’ఇది హను రాఘవపూడి చిత్రం ఫస్ట్‌లుక్‌’ అని ఆ ఫొటోకు క్యాప్షన్‌ పెట్టారు. ఈ పోస్ట్‌పై మృణాల్‌ స్పందించారు. ‘విూ [...]

    Read More

  • in

    PRABHAS – TRISHA COMBO TO REPEAT after 16 YEARS?

    ప్రస్తుతం ప్రభాస్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సలార్‌, కల్కి వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద తన రేంజ్‌ ఏంటో మరోసారి నిరూపించుకున్నారు ప్రభాస్‌. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా కల్కి సీక్వెల్‌, సలార్‌ సీక్వెల్‌తో పాటు మారుతి దర్శకత్వంలో ఒక సినిమా, హను రాఘవపూడి దర్శకత్వంతో పాటు సందీప్‌ వంగ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.