• in

    Veteran Actor Turned Down Pawan Kalyan-starrer ‘Suswagatham’

    పవన్ కళ్యాణ్ శోభన్ బాబు కాంబినేషన్ మిస్ అప్పటివరకు పవన్‌‌కళ్యాణ్ అంటే చిరంజీవి తమ్ముడిగానే సుపరిచితుడు.. కానీ ఆ సినిమా తరవాత పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి అనే స్థాయిని తీసుకువచ్చింది ఆ సినిమా.. అదే సుస్వాగతం. ఆర్ బి చౌదరీ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకి భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఇప్పటికీ ఆ సినిమా టీవీల్లో వస్తే అతుక్కుపోతారు ప్రేక్షుకులు. ప్రేమని, తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారు. అప్పటివరకు విలన్ [...]

    Read More

  • in

    Allu Arjun Wishes To Pawan kalyan Amidst Fan Wars!

    ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ సహా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ పోస్టు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ అల్లు అర్జున్ ట్వీట్ చేయడం హైలైట్ గా మారింది. గత కొంతకాలంగా ఇరువురు హీరోల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయనే వార్తలే దీనికి కారణం. ఈ హీరోల [...]

    Read More

  • in

    Power Star Pawan Kalyan Celebrates 56th Birthday With Love Ones!

    పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఈ పేరులోనే ఏదో కిక్కు ఉంటుంది. తన సినిమాలకి బాక్సాఫీస్ దగ్గర ఓ లెక్కుంటుంది. ముక్కుసూటితనం, అడ్డంకుల్ని లెక్కచేయనిగుణం, సహనం సేవానిరతి, సమాజంపట్ల అక్కర ఆయనని అభిమానించే వారికి ఎనలేని ధైర్యాన్ని అందిస్తుంది. నటుడిగానే కాకుండా మానవతా వాదిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ నేడు 56 వ బర్త్ డే జరుపుకుంటున్నారు..డాక్టర్‌ని కాబోయి యాక్టర్‌ని అయ్యానని చాలా [...]

    Read More

  • in

    ap deputy cm Pawan Kalyan takes a dig at Allu Arjun?

    తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటనలో పుష్ప చిత్రంపై పరోక్ష విమర్శలు చేశాడు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను పెంచి అభివృద్ధి చేసే పాత్రల్లో నటిస్తే ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు అని అన్నాడు. పవన్ కళ్యాణ్ కావాలనే ఇలా అన్నారని, ఉద్దేశ్య పూర్వకంగానే బన్నీ మీద, పుష్ప చిత్రం మీద కౌంటర్లు వేశారంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గ‌రం అవుతున్నారు.. పవన్  చేసిన కామెంట్లు, [...]

    Read More

  • in

    telugu hot anchor Anasuya Item Song in pawan kalyan’s next!

    ఫస్ట్ టైం ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నా..ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్తున్నా..నేను పవన్ సార్‌తో ఒక బ్యూటిఫుల్ డాన్స్ నెంబర్ (పాట) చేశాను. ఆ పాట మోత మోగిపోతుంది అంటూ అన‌సూయ‌ ఓ రేంజ్‌లో ఎలివేషన్స్ ఇవ్వ‌డంతో ఇప్పుడు అంద‌రు కూడా ఆ పాట ఏంటి, సినిమా ఏంటి అనే దానిపై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో ప‌వ‌న్‌తో క‌లిసి అన‌సూయ డ్యాన్స్ చేయ‌నుంద‌ని టాక్..వాస్తవానికి అత్తారింటికి దారేది సినిమాలో [...]

    Read More

  • in

    Ashwini Sree Interesting Comments On Pawan Kalyan!

    తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విని.. తన మనసులో ఆ స్టార్ హీరోకి ఎప్పటికీ స్థానం చెరిగిపోదు అంటూ కామెంట్లు చేసింది.ఇక ఎవరా హీరో అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ..అశ్విని మాట్లాడుతూ..” నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా పిచ్చి..ఆయన నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ ఫ్రెండ్ గా నేను నటించాను..పవన్ తో దాదాపు మూడు నెలల పాటు జర్నీ చేశాను.. షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ నన్ను కూర్చోబెట్టుకొని [...]

    Read More

  • in

    shocking: I have a script for Pawan Kalyan, says Meher Ramesh

    మెహర్ వ్యక్తిగతంగా చాలా మంచి వారు అని అంతా అంటూ ఉంటారు కానీ దురదృష్టవశాత్తు తాను చేసే సినిమాలు టాలీవుడ్ లో  ఘోరమైన డిజాస్టర్ సినిమాలుగా నిలిచిపోయాయి. దీనితో మెహర్ ని చాలా మంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన రీసెంట్ చిత్రం “భోళా శంకర్” కూడా ప్లాప్ అయ్యింది. అయితే తాను ఈ సినిమాకి చాలా మంది వర్క్ అందించాడు కానీ చాలా ఇతర ఫాక్టర్ లతో సినిమాని డిజాస్టర్ [...]

    Read More

  • in

    ‘Bigg Boss’ beauty Subhashree gets a chance in Pawan Kalyan’s og!

    బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌7 నుంచి ఈమధ్యనే ఇంటి నుండి బయటకి పంపించేసిన నటి శుభశ్రీ రాయగురు . ఈమె ఇంటి నుంచి బయ టకి వచ్చేస్తుంది అని ఎవరూ అనుకోలేదు, కానీ అనూహ్యంగా వచ్చేసింది. అయితే ఏమి, అంతా ఆమె మంచికే జరిగినట్టుగా వుంది. బయటకి వచ్చిన ఆమె మంచి గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది అనే చెప్పాలి. నాగార్జున ఈ షోకి వ్యాఖ్యాతగా వున్నారు. శుభశ్రీ సినిమా ఛాన్స్‌ వచ్చింది, ఇంతకీ అది ఎవరి పక్కన [...]

    Read More

  • in

    why Pawan kalyan’s Bro is top trending in Pakistan and Bangladesh?

    బ్రోచిత్రం హిందూ దేవుళ్లు మరియు భావాల గురించి చెందినది..ఈ సినిమా పాకిస్తాన్‌, బాంగ్లాదేశ్ లాంటి ఇస్లాం సాంప్రదాయిక ప్రాంతాలలో నిజంగా బాగా ఆడే అవకాశం అస్సలు ఉండదు. ఐతే సహజంగానే ఈ సినిమా అక్కడ ఎందుకు ట్రెండ్ అవుతోంది అనే సందేహం వస్తుంది. అయితే, OTT విశ్లేషకులు ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ ఈ రెండు దేశాల్లో ట్రెండింగ్‌లో ఉందని భావిస్తున్నారు, ఎందుకంటే ఈ చిత్రం భారతదేశంలో ఎందుకు ట్రెండ్ అవుతుందనే దానిపై ఆయా దేశాల [...]

    Read More

  • in

    Vikram Vedha remake with Pawan Kalyan and Ravi Teja?

    విక్రమ్ వేదా రీమేక్ ని పవన్ – రవితేజ కాంబినేషన్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి తీయబోతున్నట్టుగా వచ్చిన న్యూస్ గట్టిగానే చక్కర్లు కొడుతోంది. కానీ ఇప్పుడైతే ఇది వర్కౌట్ కావడం కష్టమే. ఎందుకంటే ఇదే కథని ఫ్రేమ్ టు ఫ్రేమ్ హిందీలో హృతిక్ రోషన్ – సైఫ్ అలీ ఖాన్ లాంటి పెద్ద స్టార్లతో తీస్తేనే సోసోగా ఆడింది. పైగా ఒరిజినల్ వెర్షన్ సృష్టికర్తలే బాలీవుడ్ లోనూ డీల్ చేశారు. కానీ ఫలితం తేడా కొట్టింది. [...]

    Read More

  • in

    Urvashi Rautela Calls Pawan Kalyan The ‘Chief Minister Of Andhra Pradesh’!

    ఈసారి ఏపీ పాలిటిక్స్ లో ఏదో మార్పు తీసుకొచ్చేలానే కనిపిస్తున్న పవన్ గెస్ట్ రోల్ లో నటించిన “బ్రో” చిత్రం తాజాగా థియేటర్స్ లో ఐతే రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకి మొన్ననే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగగా ఇందులో అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా పాల్గొంది.అయితే ఇది వరకే పవన్ తో నటించిన ఎక్స్ ఎక్స్ పీరియన్స్ ని సోషల్ మీడియాలో [...]

    Read More

  • in

    Emraan Hashmi makes Telugu debut; joins Pawan Kalyan!

    పర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రాల్లో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం ‘ఓజీ’. పవన్‌కు పెద్ద ఫ్యాన్ అయిన టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రెండు నెలల కిందటే సెట్స్ మీదికి వెళ్లిన ఈ చిత్రం.. వరుస షెడ్యూళ్లతో చకచకా షూటింగ్ జరుపుకుంది. కానీ ఇప్పుడు పవన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగాలని నిర్ణయించుకోవడంతో మిగతా చిత్రాల్లాగే ‘ఓజీ’కి బ్రేక్ పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. కానీ చిత్ర [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.