Search Results for: balakrishna
-
అమెరికాలో జరుగుతున్న నాట్స్ (NATS) 2025 వేడుకలకు హాజరైన వెంకటేశ్, అభిమానులతో ముచ్చటిస్తూ ఈ శుభవార్తను పంచుకున్నారు. త్వరలోనే బాలకృష్ణతో కలిసి కెమెరా ముందుకు రానున్నట్లు ఆయన తెలిపారు. చాలా కాలంగా పరిశ్రమలో వినిపిస్తున్న ఈ వార్తలకు వెంకటేశ్ ప్రకటనతో స్పష్టత వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల హవా నడుస్తుండగా, ఈ క్రేజీ కాంబినేషన్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లనుంది. ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ 2’ చిత్రీకరణలో ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత [...]
-
happy birthday balakrishna!
by
Vijay kalyan 0 Votes
Nandamuri NataSimham, Satadhika chitra natudu NANDAMURI BALAKRISHNA garu tanakantu oka image create chesukoni, Social ayina, Folklore ayina Mythology ayina apt ga suit ayye ekaika natudu. Hero ga Anna Tammula Anubandham chitram tho career modalu petti aprathihatham ga sagipothunna vilakshna natudu Balakrishna garu, cini parisramatho, abhimaulatho Balayya Babu anipinchukoni, Balayya Babu ni tama intlo vadiga feel [...] -
Balakrishna’s whopping remuneration for Rajini’s Jailer 2!
by
Vijay kalyan 0 Votes
బాలయ్యకు జైలర్ 2 కోసం పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా ఓ ప్రత్యేక పాత్రను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన కీ రోల్‌లో నటిస్తారా లేదా గెస్ట్ అప్పియరెన్సేనా అనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. బాలయ్య పాత్రపై భారీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం, బాలయ్య ఈ సినిమా కోసం 20 రోజుల కాలం కేటాయించనున్నారని, రోజుకు రూ.2.5 కోట్ల చొప్పున మొత్తం రూ.50 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది [...] -
Balakrishna to Play a Tough Cop in Jailer 2!
by
Vijay kalyan 0 Votes
ఈసినిమా ఫస్ట్ పార్ట్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ కావడానికి రజనీ చరిష్మా, నెల్సన్ పనితీరుతో పాటు..స్పెషల్ అట్రాక్షన్ గా మలియాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ,కన్నడ సూపర్ స్టార్ శివ రాజకుమార్ క్యామియో రోల్స్ కూడా హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా కోసం జైలర్ 2లో కూడా..ఇలాంటి క్యామియో రోల్ ఉండనుందని..ఆ పాత్రకు టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలయ్య నటించనున్నాడని టాక్. ఇప్పటికే నెల్సన్.. ఆయనతో చర్చలు జరిపి డేట్స్ కూడా సంపాదించినట్లు [...] -
Balakrishna gifts Porsche car to music director Thaman!
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. ఏకంగా కారును గిఫ్ట్ గా టాలీవుడ్..దాదాపు రూ.2 కోట్లు విలువ చేసే కారును గిఫ్ట్ గా తమన్ కు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. తమన్, బాలకృష్ణ కాంబో 4 సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు తమన్.. దీంతో తాజాగా దాదాపు రూ.2 కోట్లు విలువ చేసే కారును గిఫ్ట్ గా ఇచ్చారు. కాగా [...] -
Harish Shankar and Balakrishna film on Cards!
by
Vijay kalyan 0 Votes
బాలకృష్ణ ఇటీవల ‘డాకు మహారాజ్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఆయన ‘అఖండ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమా పూర్తికాక ముందే బాలయ్య నెక్స్ట్ మూవీపై సినీ సర్కిల్స్‌లో పలు ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో బాలకృష్ణ త్వరలోనే దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త గత కొంత కాలంగా వినిపిస్తోంది.. [...] -
malayalam beauty Samyuktha Menon to Romance Balakrishna!
by
Vijay kalyan 0 Votes
బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'అఖండ'కు ఇది సీక్వెల్. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. అయితే, తాజాగా మేకర్స్ ఈ సినిమాలో నటించనున్న మరో హీరోయిన్ పేరును వెల్లడించారు. యంగ్ బ్యూటీ సంయుక్త మేనన్ 'అఖండ 2'లో నటించనున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ పోస్టు పెట్టారు. [...] -
Balakrishna, Trisha reunite for Gopichand Malineni’s film?
by
Vijay kalyan 0 Votes
వీర సింహారెడ్డి లాంటి డీసెంట్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మల్లినేని డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడు. దీన్ని బాలయ్య బర్త్డే సందర్భంగా జూన్ 10న ప్రారంభించనున్నట్లు టాక్. ఇక బాలయ్యను పవర్‌ఫుల్ రోల్‌లో చూపించాలంటే బోయపాటి తర్వాత ఎవరైనా అంటుంటారు. కాగా..వీర సింహారెడ్డి సినిమాలో ఆయనను మించిపోయే రేంజ్‌లో బాలయ్యను మాస్‌గా ఎలివేట్ చేశాడు గోపీచంద్. ఇప్పుడు మరోసారి ఈ బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ కానుంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వైరల్ [...] -
Balakrishna: The Legend – Experience the Power, Passion, and Legacy!
by
Vijay kalyan 0 Votes
బాలకృష్ణ ది లయన్! ఎటువంటి పాత్రలోనైనా ఇమ్మడిపోయి నటించే బాలయ్య.. ఇప్పటివరకు సింహం పేరు కలిసి వచ్చేలా ఏకంగా తొమ్మిది సినిమాలలో నటించాడు. ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. తండ్రి ఎన్టీఆర్ తో కలిసి బాలకృష్ణ నటించిన మూవీ సింహం నవ్వింది. 1983లో తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత సింహం పేరుతో వచ్చిన సినిమాలలో 1994 లో తెరకెక్కిన బొబ్బిలి సింహం సినిమా ఒకటి. ఈ సినిమాలో రోజా, [...] -
Harish Shankar Confirms Aavesham Remake with Balakrishna!
by
Vijay kalyan 0 Votes
హరీష్ శంకర్ తో బాలయ్య సినిమా? పవన్ కళ్యాణ్, బన్నీ, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో కలిసి వర్క్ చేసిన హరీష్ ద్రుష్టి ఇప్పుడు నందమూరి హీరోలపై పడింది. ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్యతో సినిమా చేసేందుకు హరీష్ ఆసక్తి చూపిస్తున్నాడు. హరీష్ లాంటి మాస్ యాక్షన్ దర్శకుడుకి బాలయ్య లాంటి స్టార్ దొరికితే 'దబిడి దిబిడే'. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో బాలయ్య హరీష్ శంకర్ సినిమా హరీష్ మొదట రామ్ పోతినేని కోసం [...] -
Balakrishna Reveals Why He Never Worked With Sridevi!
by
Vijay kalyan 0 Votes
బాలకృష్ణ తో ఒక్క సినిమా కూడా చెయ్యని శ్రీదేవి! 1974 లో బాలకృష్ణ బాలనటుడి గా సినిమాలు చేయడం ప్రారంభించారు. “తాతమ్మ కల” సినిమా తో బాలకృష్ణ తెలుగు తెర కు పరిచయం అయ్యారు. ఆ తరువాత భలే దొంగ, మంగమ్మ గారి మనుమడు, రామ్ రహీమ్, అన్నదమ్ముల బంధం, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణుడు వంటి సినిమాల్లో కనిపించారు. శ్రీదేవి హీరోయిన్ గా అయిన తరువాత వెంకటేష్, చిరంజీవి, నాగార్జున వంటి హీరోలందరితో కలిసి నటించింది [...] -
Balakrishna announced Aditya 369 sequel with his son Mokshagnya!
by
Vijay kalyan 0 Votes
అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సీజన్ 4లో బాలయ్య ఈ అద్భుతమైన అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు. డిసెంబర్ 6న స్ట్రీమ్ కానున్న ఈ ఎపిసోడ్ కోసం బాలయ్య ప్రత్యేకంగా ‘ఆదిత్య 369’ గెటప్‌లో కనిపించారు. స్పేస్ సూట్ ధరించి, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఉండే లుక్‌లో ఆయన స్టేజ్‌పై సందడి చేశారు. ఈ లుక్ అభిమానులను మాత్రమే కాక, సామాన్య ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తోంది. ‘ఆదిత్య 369’ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ, తెలుగులో సైన్స్ [...]