Search Results for: Sharwanand
-
శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. ఐతే, తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం.. భాగ్యశ్రీ బోర్సే ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కానీ, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఆగస్టు మొదటి వారం నుంచి ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లో ఓపెనింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని, అనంతరం జరగబోయే రెండో షెడ్యూల్ లో హీరో [...]
-
sharwanand to romance young beauty ashika ranganath!
by
Vijay kalyan 0 Votes
శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తిలో రవితేజ సరసన నటించి ఆకట్టుకుంది ఆషికా రంగనాథ్. మరోవైపు శర్వానంద్ ఇప్పటికే ఈ సినిమా కోసం తన లుక్ పై కసరత్తులు చేస్తోందని తెలుస్తోంది. కాగా గోపీచంద్ హీరోగా వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో [...] -
Manasa Varanasi onboard for Sharwanand–Sreenu Vaitla film!
by
Vijay kalyan 0 Votes
శర్వానంద్, వరుస హిట్‌లతో దూసుకుపోతూ తన మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. తాజాగా ఆయన శ్రీనువైట్లతో చేతులు కలపడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. శ్రీనువైట్ల అంటేనే మనకు గుర్తొచ్చేది కడుపుబ్బ నవ్వించే వినోదం. అయితే ఈసారి ఆయన కేవలం కామెడీకే పరిమితం కాకుండా, దానికి 'టైమ్ ట్రావెల్' అనే సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌ను జోడిస్తున్నారు. శర్వానంద్ టైమింగ్‌కు, శ్రీనువైట్ల మార్క్ హ్యూమర్‌కు తోడు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త మేజిక్ జరుగుతుందని చిత్రబృందం భావిస్తోంది.. ఈ [...] -
young hero Sharwanand to romance Pooja Hegde!
by
Vijay kalyan 0 Votes
శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఇప్పటికే ఈ సినిమా పై చాలా రూమర్స్ వచ్చాయి. ఐతే, ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు శర్వానంద్ ఇప్పటికే ఈ సినిమా కోసం తన లుక్ పై కసరత్తులు చేస్తున్నాడు. జూన్ లో ఈ సినిమా ఘాట్ ను స్టార్ట్ చేయనున్నారు. మొదటి షెడ్యూల్ లో శర్వానంద్ ఎంట్రీ సీన్స్ ను ఘాట్ చేస్తారని తెలుస్తోంది. [...] -
pooja hegde on board for sharwanand – sreenu vaitla film!
by
Vijay kalyan 0 Votes
ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ఈ ఏడాది ఇప్పటికే ఒక హిట్‌ను తన ఖాతాలో వేసుకోగా, ఆయన నుంచి రాబోతున్న ‘బైకర్’, ‘భోగి’ చిత్రాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే శర్వానంద్ ఒక క్రేజీ ప్రాజెక్ట్‌కు సంతకం చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం..మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లతో శర్వానంద్ జతకట్టబోతున్నారు. ఈ చిత్రానికి ‘జార్జ్ [...] -
happy birthday SHARWANAND!
by
Vijay kalyan 0 Votes
SHARWANAND, first time MEGASTAR Chiranjeevi gari tho kalisi THUMPS UP advertisement lo natinchi andari drishtini akarshinacharu. 2003 lo 'AIDAVA TARIKU' ane cinema tho Telugu chitra ranga pravesam chesina Sharwanand konni Tamil chitrlalo kuda natincharu. Producer ga SARVA ARTS banner sthapinchi..'Ko Ante Koti' ane chitram Nirmincharu. Sharwanand tana chitrala vishayam lo chala selective and different ga [...] -
entertainment king sree vishnu in sharwanand’s NNNM!
by
Vijay kalyan 0 Votes
శర్వానంద్ హీరోగా రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ సినిమా టీజర్ మరియు ఇతర ప్రమోషన్స్ కి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది. ‘ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్’ శ్రీవిష్ణు కూడా ఈ చిత్రంలో భాగమని చిత్రబృందం తాజాగా క్లారిటీ ఇచ్చింది. స్పెషల్ ఎనౌన్స్ మెంట్ అంటూ శ్రీవిష్ణు కార్ దిగుతూ ఉన్న గ్లింప్స్ ను విడుదల చేశారు. మొత్తానికి శ్రీవిష్ణుతో ఈ [...] -
Sharwanand teaming up with Srinu Vaitla with nithin’s script?
by
Vijay kalyan 0 Votes
గోపీచంద్‌తో చేసిన విశ్వం సినిమాతో చాలా కాలం తర్వాత మళ్లీ యాక్టివ్ అయిన దర్శకుడు శ్రీను వైట్ల, ఆ సినిమా ఆశించిన సక్సెస్ కాకపోయినా తన కెరీర్‌లో మళ్లీ కదలిక వచ్చింది. ఇప్పుడు ఆయన మరో కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. వైట్ల, నితిన్‌కి ఒక కథ చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు జరగలేదు. ఇప్పుడు అదే కథ శర్వానంద్ దగ్గరికి వెళ్లింది. ఆ కథకు శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం [...] -
Sharwanand officially launched his new banner ‘OMI’!
by
Vijay kalyan 0 Votes
ఫ్యామిలీ హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శర్వానంద్, కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఆయన ఓమీ (OMI) అనే పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్‌ను ప్రకటించారు. ఇది కేవలం బ్రాండ్ కాదు, భవిష్యత్తు తరాలకు సంబంధించి ఒక విజన్‌కి ఆరంభమని తెలిపారు. మంచి ఉద్దేశ్యం, బాధ్యతతో కొత్త చాప్టర్‌ను మొదలుపెడుతున్నానని.. క్రియేటివిటీ, యూనిటీ, సస్టైనబిలిటీతో ఒరిజినల్ కథలను అందిస్తానని ఆయన చెప్పారు.. ఇప్పటివరకు చెప్పని కథలను తన సంస్థ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తానని శర్వానంద్ స్పష్టం చేశారు..నటులు, [...] -
dusky beauty Dimple Hayathi bags Sharwanand’s 38th film!
by
Vijay kalyan 0 Votes
చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన మొదటి పాన్ ఇండియా సినిమా #Sharwa38 తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా, శర్వా మరియు సంపత్ నందికి ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్న ఈ ప్రాజెక్ట్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో హైబడ్జెట్‌లో తెరకెక్కుతోంది.. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ [...] -
nani and sharwanand in bapu ramana biopic?
by
Vijay kalyan 0 Votes
బయోపిక్ లు ఎక్కువగా బాలీవుడ్ లోనే తెరక్కెక్కాయి. సౌత్ లో బయోపిక్ ల జోలికి వెళ్లాలంటే కొంచెం ఆలోచిస్తారు. ఎందుకు రిస్క్ అని వెనక్కి తగ్గుతారు. బయోపిక్ తీసి టెన్షన్ పడే కంటే కమర్షియల్ సినిమా అయితే బెటర్ అనుకుంటారు. కానీ ఈ లెక్కలన్నీ మహానటి మూవీకి ముందు. నాగ అశ్విన్ తెరకెక్కించిన మహానటి మూవీ నేషనల్ అవార్డు గెలుచుకుంది. అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీనితో బయోపిక్ ల పై కొందరి ద్రుష్టి [...] -
Krithi Shetty To Pair Up With Sharwanand!
by
Vijay kalyan 0 Votes
కృతి శెట్టిని 'ఉప్పెన' సినిమాలో చూసిన వాళ్లంతా, ఈ మధ్య కాలంలో ఇంత అందమైన అమ్మాయి హీరోయిన్ గా రాలేదని చెప్పుకున్నారు. ఆకర్షణీయమైన కళ్లు .. అందమైన నవ్వు చూసి ఆమె అభిమానుల జాబితాలో కుర్రాళ్లంతా చేరిపోయారు. అందుకు తగినట్టుగానే కృతికి హ్యాట్రిక్ హిట్ దొరికింది. దాంతో ఇక ఈ బ్యూటీని పట్టుకోవడం కష్టమని అంతా భావించారు. అయితే దురదృష్టవశాత్తు ఆ తరువాత వరుసగా నాలుగు సినిమాలు పరాజయం పాలయ్యాయి. క్రేజ్ ఉన్న హీరోలతో చేసినప్పటికీ, పెద్ద [...]











