Search Results for: Game Changer
-
విజయవంతమైన సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేసుకుని, వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను విడుదల చేశారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకుంది. పండుగ సీజన్‌ను పూర్తిగా క్యాష్ చేసుకున్న ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా ప్రాఫిట్ ను వసూలు చేసి, గేమ్ ఛేంజర్లో వచ్చిన నష్టాన్ని పాక్షికంగా పూడ్చేసింది. ఈ పరిణామాలు దిల్ రాజు వ్యూహాత్మక ఆలోచనలకు ఉదాహరణగా నిలిచాయి. ఒక [...]
-
anjali breaks silence on ‘Game Changer’ failure and her role!
by
Vijay kalyan 0 Votes
ఈమూవీలో చెర్రీ రెండు పాత్రల్లో కనిపించాడు. అందులో ఒకటి అప్పన్న పాత్ర. అప్పన్నకి జోడిగా అంజలి నటించింది..అంజలి నటనకి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న అంజలిని 'గేమ్ చేంజర్' ఫ్లాప్ తో మీరు నిరాశ పడ్డారా ? అని అడగ్గా అంజలి రిప్లై ఇస్తూ గేమ్ చేంజర్ మంచి సినిమా కానీ ఎందుకో ఆడలేదని, దానికి చాలా కారణాలు ఉన్నాయ ని.. అవన్నీ చెప్పాలంటే సమయం సరిపోదని, ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకోవాలని [...] -
Game Changer ‘Unsatisfied’ with Final Cut, Originally Had 5 Hours?
by
Vijay kalyan 0 Votes
గేమ్ చేంజర్ ఔట్ పుట్ తో శంకర్ అసంతృప్తి! రామ్ చరణ్ సోలో హీరోగా ఆరేళ్ల తర్వాత చేసిన సినిమా ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పొలిటికల్ యాక్షన్ మూవీ ప్రస్తుతం ధియేటర్లలో రన్ అవుతోంది. అయితే.. ‘సినిమా తాను అనుకున్న విధంగా రాలేద’ని దర్శకుడు శంకర్ ఓ ఇంటర్వ్యూలో సినిమాపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ‘గేమ్ చేంజర్ ఔట్ పుట్ తో నేను హ్యాపీగా లేను. సినిమా ఇంకా బాగా రావాల్సింది. గేమ్ [...] -
Game Changer Overall Review!
by
Vijay kalyan 0 Votes
Synopsis: Game Changer is a 2025 Indian Telugu-language political action film directed by S. Shankar, in his first Telugu film, and produced by Dil Raju under Sri Venkateswara Creations. CAST: The film stars Ram Charan in dual roles, alongside Kiara Advani, Anjali, Samuthirakani, S. J. Suryah, Srikanth, Sunil, Jayaram, Naveen Chandra, Vennela Kishore, Vijaya Krishna Naresh and Brahmanandam. TELUGU SWAG RATING: [user 2.75] Top Reviewers: TELUGU360 (Rating: 2.5/5): “Game Changer” is a film with above-average content, and its [...] -
Game Changer Filmmakers Spent Rs 75 Crores on 5 Songs!
by
Vijay kalyan 0 Votes
తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ మేనియా మొదలైంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా..స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ భారీ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. తాజాగా, గేమ్ చేంజర్ కు సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడైంది. ఈ సినిమాలో 5 పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేశారు.. ఈ పాటల ట్యూన్లు, [...] -
samantha: ‘Raa Macha Macha’ of Game Changer is ‘Unmatchable’!
by
Vijay kalyan 0 Votes
గేమ్ ఛేంజర్' ఈ చిత్రం నుంచి 'రా మచ్చా మచ్చా' అంటూ కొనసాగే లిరికల్ పాటను సోమవారం విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం రామ్‌చరణ్ అభిమానులను అలరిస్తోంది. ఇదిలా వుండగా 'రా మచ్చా మచ్చా' పాటలో చరణ్ డ్యాన్స్ మూమెంట్స్‌కు కథానాయిక సమంత ఫిదా అయిపోయింది. నీకెవరూ సాటిరారు.. అంటూ అన్‌మ్యాచ్‌బుల్ అని మెన్షన్ చేస్తూ..ఫార్మల్ ప్యాంట్ , షర్డ్‌తో ఇలా ఎవరైనా డ్యాన్స్ చేయగలరా అంటూ తన సోషల్‌మీడియా ఖాతాలో రాసుకొచ్చింది. గతంలో రామ్‌చరణ్, [...] -
Indian 2 result impact Game Changer!
by
Vijay kalyan 0 Votes
శంకర్ ని అంతా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో గేమ్‌ఛేంజర్ సినిమా గూర్చి అందరిలో టెన్షన్ మొదలయ్యింది. శంకర్ టేకింగ్ పై చెర్రీ ఫాన్స్ ఆశలు వదిలేసుకున్నారు. హిట్ మాట దేవుడెరుగు చెత్త రికార్డ్ రాకుండా ఉంటే చాలని వాపోతున్నారు. ఇప్పటికే శంకర్ పై పలు ట్రోల్స్ వస్తున్నాయి. భారతీయుడు2 సినిమా ప్రమోషన్స్ లో శంకర్ గేమ్ ఛేంజర్ గురించి చెప్తూ మాస్ మసాలా మూవీ అని పేర్కొన్నారు.. శంకర్ మూడు సంవత్సరాల పాటు కష్టపడి మాస్ సినిమా [...] -
anjali’s role will be a ‘game changer’ in ram charan’s film!
by
Vijay kalyan 0 Votes
గేమ్ ఛేంజర్ లో మెయిన్ హీరోయిన్ గా అందరూ కియారా అద్వానీనే చూస్తున్నారు. ఏదో ఊరికే ఆడిపాడటం లాగా కాకుండా లీకైన గెటప్ చూస్తుంటే నటనకు ప్రాధాన్యం ఉన్నట్టుగానే అనిపించింది. చరణ్ తో పాటు ఐఎఎస్ చదివిన ఆఫీసర్ గా మంచి లెన్త్ దొరికినట్టు ఉంది. అయితే అసలు ఛాలెంజ్ ఇందులో అంజలికి ఉన్నట్టు యూనిట్ టాక్. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పెద్ద రామ్ చరణ్ భార్యగా ఎవరూ ఊహించని తరహాలో శంకర్ ఆమె పాత్రను [...] -
After ‘Game Changer’, its ‘Toxic’ for Kiara Advani!
by
Vijay kalyan 0 Votes
KGF తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా 'టాక్సిక్' కావటంతో సినీప్రియులు, అభిమానులు ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే మేకర్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో నటించే హీరోయిన్ గూర్చి గత కొంత కాలంగా ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. యశ్ పక్కన కరీనా కపూర్ హీరోయిన్ అని వినిపించింది. దీనితో యశ్ ఫాన్స్ కొంచెం డీలా పడ్డారు. కరీనా క్రేజ్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కాదు. పైగా [...] -
issues between shankar and dil raju for game changer?
by
Vijay kalyan 0 Votes
శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు 'గేమ్ ఛేంజర్' అనే సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ హీరోగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాతో పాటు శంకర్ 'ఇండియన్ 2' కూడా చేస్తుండటం వలన, షెడ్యూల్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే 'గేమ్ ఛేంజర్' విషయంలో శంకర్ తో దిల్ రాజుకి పొసగడం లేదనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. భారీగా ఖర్చు [...] -
Ram Charan and Allu Arjun’s Social Media Interaction Ends!
by
Vijay kalyan 0 Votes
అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేసిన రామ్ చరణ్ ఇద్దరూ బంధువులే అయినప్పటికీ..కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య కొంత గ్యాప్ వచ్చిందనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మెగా, అల్లు అభిమానుల మధ్య పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్ జరుగుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ ఫాలో చేశారు. ఇప్పుడు ఈ విషయం [...] -
Shraddha Kapoor Eyed for Ram Charan’s Next with Sukumar!
by
Vijay kalyan 0 Votes
సుకుమార్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో మూడేళ్లు లాక్ అయిపోవటంతో ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. ప్రస్తుతం RC16 షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. నెక్స్ట్ పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ తో ఒక మూవీ కమిట్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప 2 తో సుకుమార్ చేసే మూవీ చెర్రీతోనే. అందుకే RC16 దసరా బరిలో నిలిపేందుకు సిద్ధం అవుతున్నారు. [...]