Search Results for: Atlee
-
బన్నీ, అట్లీ స్వయంగా అమెరికా వెళ్లి అక్కడ వీఎఫ్ ఎక్స్ కంపెనీలతో మాట్లాడటం చూస్తుంటే..ఇది విజువల్ వండర్ గా రాబోతోందనే టాక్ వినిపిస్తోంది. పైగా అట్లీ స్క్రిప్ట్ కు హాలీవుడ్ టెక్నీషియన్లు ఎలివేషన్ ఇవ్వడం చూస్తుంటే..కథ వేరే లెవల్లో ఉంటుందేమో అని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం మిగతా నటీనటులను తీసుకునే పనిలో పడ్డారు. ఇందులో ఇద్దరు హాట్ హీరోయిన్లను తీసుకుంటున్నారంట.. బాలీవుడ్ ముద్దుగుమ్మలు దిశా పటానీ, జాన్వీకపూర్ లను తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయంపై [...]
-
20-Year-Old Prodigy Tunes Arjun-Atlee Film!
by
Vijay kalyan 0 Votes
అల్లు అట్లీ సినిమాకు సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకు సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్ ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఇంత వరకు ప్రకటన విడుదల కానప్పటికీ దాదాపు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 20 ఏళ్ల సాయి అభ్యంకర్ ఇప్పటి వరకు సంగీత దర్శకుడిగా ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ కొన్ని ప్రైవేటు సాంగ్స్ చేశాడు. అవన్నీ కూడా చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. అల్లు అర్జున్ ఫాంటసీ [...] -
Samantha to star opposite Allu Arjun in Atlee’s next?
by
Vijay kalyan 0 Votes
అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం అట్లీ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. వీడియో చూస్తే.. ఇదో సైన్స్ ఫిక్షన్ సినిమా అనిపిస్తోంది. అయితే అట్లీ అంతకు మించిన ప్రయత్నం, ప్రయోగం ఏదో చేయబోతున్నాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.600 కోట్లు కూడా ఉంటుందని అంటున్నారు. పుష్పతో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరాడు బన్నీ. ఇప్పుడు మరోసారి ఈ క్లబ్‌లో తన పేరు చూసుకోవాలని ఆరాట పడుతున్నాడు.. [...] -
Allu Arjun-Atlee: Official Collabo Alert!
by
Vijay kalyan 0 Votes
అల్లు అర్జున్ అట్లీ సినిమా కంఫర్మ్ పుష్ప తో ఒక్కసారిగా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమాతో బన్నీ స్టామినా ఏంటో బాలీవుడ్‌కు కూడా తెలిసింది. దీంతో బన్నీ తర్వాత మూవీ ఏంటన్న దానిపై ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్‌తో ఒక సినిమా, అట్లీతో ఒక సినిమా చేయనున్నారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బన్నీ [...] -
Allu Arjun: Dual Role in Atlee Film?
by
Vijay kalyan 0 Votes
కెరీర్ లో తొలిసారి డ్యూయల్ రోల్ చేయనున్న అల్లు అర్జున్ పుష్ప 2తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పనులు మొదలు పెట్టాడని తెలుస్తుంది. త్రివిక్రంతో చేయాల్సిన భారీ మూవీకి కొద్దిగా గ్యాప్ ఇచ్చి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా లాక్ చేసుకున్నాడు పుష్ప రాజ్. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ఇక కోలీవుడ్ మీడియా వర్గాల [...] -
Allu Arjun & Atlee: A Rs 1000 Crore Collaboration?
by
Vijay kalyan 0 Votes
అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ లో సినిమా పుష్ప 2 మూవీకి సుమారు 500 కోట్లు బడ్జెట్ పెడితే 1900 కోట్లు వసూల్ చేసింది. పుష్ప 2 మూవీతో బన్నీ మార్కెట్ అమాంతం పెరిగింది. అట్లీ బాలీవుడ్ డెబ్యూ జవాన్ కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరింది. వేలల్లో మార్కెట్ ఉన్నబన్నీ - అట్లీ కాంబో అంటే ఇక చెప్పేదేం లేదు రఫా రఫా కోతే. అందుకే అట్లీ బన్నీ కాంబో మూవీకి బడ్జెట్ [...] -
budget problem for allu arjun and atlee movie?
by
Vijay kalyan 0 Votes
సన్ పిక్చర్ బ్యానర్ పై అట్లీ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. అంతవరకు బానే ఉన్నా..అది అఫీషియల్ అనౌన్స్మెంట్ కాలేదు. దానికి కారణం..బడ్జెట్ లెక్కలు తేలకపోవడమే అని సమాచారం. పుష్ప 2 కోసం బన్నీ.. టోటల్ మార్కెట్ అమౌంట్ లో 27% తీసుకున్నాడని తెలుస్తుంది. అంటే.. దాదాపు రూ.250 కోట్లు. కానీ అట్లితో తెరకెక్కించబోయే సినిమాకు ఎంత తీసుకోవాలని సందేహం ఉంది. అట్లీ కూడా పాన్ ఇండియన్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో రూ.100 కోట్లకు [...] -
Will Salman Khan Join Rajinikanth in Atlee’s Next?
by
Vijay kalyan 0 Votes
భారీ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్న అట్లీ జవాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన అట్లీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సౌత్ లో స్టార్ డైరక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అట్లీ బాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమాతో రికార్డ్స్ క్రియేట్ చేసాడు. షారుఖ్ కెరియర్ లోనే బిగెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీగా జవాన్ నిలిచింది. నెక్స్ట్ అట్లీ ప్రాజెక్ట్ ఏ హీరో తో అని అంతా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ పాన్ ఇండియా [...] -
rajinikanth and salman khan teaming up for atlee’s film?
by
Vijay kalyan 0 Votes
తమిళ డైరెక్టర్ అట్లీకి పరిచయం అవసరం లేదు. ఆయన జవాన్ తర్వాత..అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉండగా..ఆ ప్లాన్ ఇప్పుడు మారింది. ఈప్రాజెక్టు నుంచి అట్లీ తప్పుకున్నాడు. పారితోషికం, బడ్జెట్ దీనికి కారణాలు అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు వేరే తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్‌ఖాన్, రజనీకాంత్ మల్టీస్టారర్‌గా దీన్ని రూపొందిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అట్లీ తన తదుపరి చిత్రం కోసం మరో బాలీవుడ్ సూపర్ స్టార్, సల్మాన్ ఖాన్, తమిళ [...] -
Here’s why pan india star Allu Arjun rejected Atlee’s film!
by
Vijay kalyan 0 Votes
పుష్పతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చాక అల్లు అర్జునే కాదు ఏ హీరో అయినా మల్టీస్టారర్లు చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. రాజమౌళి అంతటి వాడే బ్యాలన్స్ చేసే విషయంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇద్దరిని పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేక పోయాడు. అలాంటిది బన్నీతో వేరే హీరో కాంబో అంటే ఏ మాత్రం తేడా కొట్టినా ఫలితం అటుఇటు అయిపోతుంది. నో చెప్పడానికి ఇది ప్రధాన కారణమని అంతర్గతంగా వినిపిస్తోంది. దీన్నే తీసుకెళ్లి సల్మాన్ [...] -
allu arjun and tamil director atlee’s film called off!
by
Vijay kalyan 0 Votes
ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డిలతో చర్చలైతే జరిగాయి కానీ.. సినిమా లాక్ కాలేదు. చివరికి అట్లీ దర్శకత్వంలో నటించడానికి బన్నీ సూత్రప్రాయంగా అంగీకరించాడని.. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు. సన్ పిక్చర్స్‌తో కలిసి అల్లు అర్జున్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. మరి అంతా ఓకే అనుకున్నాక ఈ సినిమా ఎందుకు ముందుకు [...] -
samantha onboard for allu arjun atlee movie?
by
Vijay kalyan 0 Votes
ఒక వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో కూడా చేసింది. వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది. మయా సైటీస్ కారణంగా వన్ ఇయర్ సినిమాలకి బ్రేక్ తీసుకుని, శారీరకంగా, మానసికంగా దృడంగా తయారయ్యింది. ఇప్పుడు రీ ఎంట్రీకి సిద్ధమై కథలు వింటోంది. వరుణ్ ధావన్ తో కలిసి నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం డబ్బింగ్ పూర్తి చేసింది సామ్. నెక్స్ట్ కోలీవుడ్ లో విజయ్ తో ఒక మూవీ కమిట్ [...]