Search Results for: Anil Ravipudi
-
ఇప్పటికే స్క్రిప్ప్ట్ వర్క్ స్టార్ట్ చేసాడట. ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయ్యిందని, సెకండ్ పార్ట్ కూడా సిద్ధం చేస్తున్నాడట. అనిల్ రావిపూడి మేకింగ్ స్పీడ్ తెలిసిందే. జెట్ స్పీడ్ తో సినిమాలు తెరకెక్కించి, హిట్ కొట్టడం రావిపూడి స్పెషల్. ఈ క్రమంలో హీరోయిన్స్ ని కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. ఇప్పటికే 10 మంది పేర్లు పరిశీలించారని సమాచారం. వీరిలో ప్రముఖంగా అదితిరావు హైదరి పేరు వినిపించింది. చిరు ఏజ్ కి అదితి లుక్ పర్ఫెక్ట్ [...]
-
in F Cube
Everything about Anil Ravipudi
by
Vijay kalyan 0 Votes
FACT 01: The Engineering Graduate Who Chose Cinema After completing B.Tech. Vignan college in 2005, Ravipudi joined as an assistant director to his uncle P. A. Arun Prasad. He then worked as a dialogue writer for films like Sankham (2009), Kandireega (2011) and co-wrote the script for films Masala (2013) and Aagadu (2014). FACT 02: Action Comedy King of Telugu Cinema Anil Ravipudi (born 23 [...] -
Anil Ravipudi filed a complaint with the cyber police!
by
Vijay kalyan 0 Votes
అనీల్ తాజాగా సైబర్ పోలీసులని ఆశ్రయించాడు. కారణం తన పై వస్తున్న నెగిటీవ్ వార్తలకి చెక్ పెట్టేందుకే. సంక్రాతికి వస్తున్నాం సినిమా సక్సెస్ తర్వాత కొందరు అనిల్ రావిపూడి పై నెగిటివ్ టాక్ తెస్తున్నారు. అనీల్ కి వ్యతిరేకంగా వీడియోలు చేసి ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ దీనిపై స్పందించాడు. 'కొంతమంది కావాలని నా గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీడియోలు చేసి, వాయిస్ ఓవర్ లు ఇచ్చి యూట్యూబ్ లో పెడుతున్నారు. ఈ [...] -
Chiranjeevi confirms a Full-Fledged Entertainer with Anil Ravipudi
by
Vijay kalyan 0 Votes
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న తాజా చిత్రం గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వినబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి తన తాజా చిత్రంపై అధికారిక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో నిన్న జరిగిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి తన కొత్త సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తాజా చిత్రం వేసవిలో ప్రారంభమవుతుందని తెలిపారు. ఇది పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని వెల్లడించారు. [...] -
anil ravipudi waiting for a green signal from prabhas!
by
Vijay kalyan 0 Votes
ఈక్రమంలోనే అనిల్ రావిపూడి లాంటి కమర్షియల్ స్టార్ డైరెక్టర్ ప్రభాస్ తో సినిమా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ప్రభాస్ అభిమానులు ఉన్నారు. ఇదే విషయాన్ని అనిల్ రావిపూడి ముందు ఉంచారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ కార్యక్రమంలో ఈయన మాట్లాడుతూ.. తన సినిమాలను గోదావరి జిల్లాలకు చెందిన అభిమానులు ఎంతగానో ఆదరిస్తారని తెలియజేశారు.. గోదావరి అంటేనే మర్యాదలకు మారుపేరు అని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ తరుణంలోనే మర్యాదలకు మారుపేరు అయినటువంటి ప్రభాస్ గారితో సినిమా [...] -
Anil Ravipudi becomes the talk of the town!
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్‌లో హిట్ మెషిన్‌గా పేరుతెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్స్ అవుతుండటంతో ఇప్పుడు ఆయన పేరు మార్మోగిపోతుంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ తాజాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.. దీంతో ఇప్పుడు అందరి చూపు వచ్చే ఏడాది రాబోతున్న అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి సినిమాపై పడింది. మరోసారి అనిల్ రావిపూడి తనదైన మార్క్ మూవీ మేకింగ్‌తో చిరంజీవికి కూడా [...] -
after chiru anil ravipudi to direct king nagarjuna?
by
Vijay kalyan 0 Votes
ప్రస్తుతం చిరు 'విశ్వంభర' చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పూర్తి అయ్యాక అనిల్ రావి పూడితో ప్రాజెక్ట్ పట్టాలెక్కించే పనిలో ఉన్నారట. అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ కి చిరంజీవి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాడని ఫాన్స్ భావిస్తున్నారు. చిరు స్టెప్పులు, యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు అనిల్ మార్క్ ఎంటర్టైనింగ్ కామెడీ కూడా అదిరిపోతోంది అని అంచనా వేస్తున్నారు. చిరు తర్వాత కూడా అనిల్ ఎవరితో వర్క్ చేయనున్నాడో ముందే క్లారిటీ ఇచ్చేసాడు. మొదట [...] -
Director Anil Ravipudi to turn hero?
by
Vijay kalyan 0 Votes
అపజయం ఎరగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావి పూడి. మొదటి సినిమా 'పటాస్' నుంచి తెరవెనక హీరోగా సక్సెస్ ఫుల్ జర్నీ చేసాడు. F2, F3, భగవంత్ కేసరి ఇలా ఏ ప్రాజెక్ట్ చేసినా అది పక్కా హిట్. ప్రజంట్ వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. వెంకటేష్ తో చేయబోయే సినిమా కంప్లీట్ చేసి నటుడిగా మారనున్నాడని టాక్. హా ఎదో సహాయక పాత్ర [...] -
2 heroines for Venkatesh, Anil Ravipudi crime entertainer!
by
Vijay kalyan 0 Votes
అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందనున్న కొత్త సినిమా రేపు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎక్స్ పోలీస్ ఆఫీసర్ గా వెంకటేష్ చాలా విభిన్నమైన పాత్రను చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రీ లుక్ పోస్టర్ లో హింట్ ఇచ్చారు. మరో అప్డేట్ ఏంటంటే భార్యగా ఐశ్యర్య రాజేష్, మాజీ ప్రియురాలిగా మీనాక్షి చౌదరి కనిపిస్తారట. ఈ ముగ్గురి మధ్య కనెక్షన్ తో పాటు ఊహించని ఒక యాక్షన్ క్రైమ్ ఎలిమెంట్ అనిల్ రావిపూడి [...] -
‘fun’tastic combo: anil ravipudi with venky mama again
by
Vijay kalyan 0 Votes
ప్రస్తుతం అనిల్ వెంకటేష్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో త్రిషా నటిస్తోంది. ఇదివరకే వెంకటేష్ తో రెండుసార్లు వర్క్ చేశాడు అనిల్ . వెంకటేష్ తో చేసిన రెండు సినిమాలు కూడా మంచి హిట్స్ అనిపించుకున్నాయి. పర్ఫెక్ట్ కామెడీ రాయడంలో అనిల్ ఇప్పుడున్న దర్శకులలో ముందు వరుసలో ఉంటాడని చెప్పొచ్చు. F2 సినిమా కూడా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కామెడీ. అనిల్ రావిపూడి చేసిన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి [...] -
anil ravipudi to direct chiranjeevi soon?
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు అపజయమే ఎరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరుచుకున్నాడు. యాక్షన్, కమర్షియల్ కంటే ఎక్కువ కామెడీతో మెప్పించే ఈ యంగ్ టైగర్ నుంచి చంటబ్బాయి లాంటి ఎంటర్ టైనర్ ని ఫ్యాన్స్ ఆశిస్తారు. అయితే మాస్ క్లాస్ ని రెండూ హ్యాండిల్ చేయడంతో రావిపూడి అనుభవం సరిలేరు నీకెవ్వరుతోనే ప్రూవ్ అయ్యింది కాబట్టి పెద్దగా అనుమానాలు లేవు కానీ ఎలాంటి కథను రాశాడనేది ఆసక్తి రేపుతోంది. ఆ మధ్య [...] -
happening beauty Sreeleela Is Anil Ravipudi’s Akka Koothuru!
by
Vijay kalyan 0 Votes
యంగ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాల ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంటోంది. నార్త్ భామలకు ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది. దర్శకుడు అనిల్ రావిపూడికి శ్రీలీల దగ్గర బంధువు అవుతుంది. ఈ విషయాన్ని అనిల్ స్వయంగా వెల్లడించారు. అనిల్ తెరకెక్కించిన 'భగవంత్ కేసరి' చిత్రంలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ..శ్రీలీలతో తనకు ఉన్న బంధుత్వం గురించి వివరించారు. శ్రీలీల అమ్మ డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలు దగ్గరలో ఉన్న [...]