in

prabhas gives yet another chance to raja saab makers!

prabhas gives yet another chance to raja saab makers!

హీరోగా కంటే ఒక వ్యక్తిగా కూడా శిఖరమంటి టాలీవుడ్ హీరోస్ చాలా తక్కువ మందే ఉంటారు. మరి ఆ హీరోస్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ ఏడాది చిత్రం ‘ది రాజా సాబ్’ ఊహించని విధంగా ప్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అవకాశం ఆదిపురుష్ వల్ల కలిగిన నష్టాలతో డార్లింగ్ నిర్మాత విశ్వప్రసాద్ కి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ కూడా లక్ కలిసి రాలేదు. అయితే ప్రభాస్ మరోసారి తన విశాల హృదయంతో వారికి అవకాశం ఇచ్చినట్టు ఇపుడు తెలిసింది. మళ్ళీ తమ కాంబినేషన్ లో 2028 లో సినిమా ఉంటుంది అని ఖరారు చేశారు. మరి ఈసారైనా బిగ్ హిట్ ని వీరు అందుకుంటారో లేదో చూడాలి.!!

producer Ekta Kapoor says there’s Hinduphobia in industry!

dhurandhar lady sara arjun in Ram Charan’s RC17?