in

suriya to romance dc beauty Wamiqa Gabbi!

సూర్య హీరోగా నటించిన చిత్రాలు కరుప్పు అలాగే విశ్వనాథ్ అండ్ సన్స్ లతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ కొట్టి మళ్లీ సూపర్ ఫామ్ లోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాల తర్వాత సూర్య తన కెరీర్ 49వ సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి యువ దర్శకుడు రీసెంట్ జన నాయగన్ దర్శకుడు హెచ్ వినోద్ తో సినిమా చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సూర్య సరసన రీసెంట్ సెన్సేషన్ డిసి బ్యూటీ నటించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్స్ లో వామికా గబ్బి సూర్య సరసన నటిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకి మరోసారి సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నట్టు టాక్. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది..!!

private jet and luxury cars, nayanthara’s inspiring journey!

Arya in Talks for a Powerful Police Role in NBK112?