in

tollywood beauty Meenakshi Chaudhary eyes on Bollywood!

బాలీవుడ్ లో ఓ సినిమా విషయంలో చర్చలు కూడా పూర్తి అయ్యాయని త్వరలోనే ఈమె సినిమా షూటింగ్ పనులలో భాగం కాబోతున్నారని సమాచారం. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో మీనాక్షి చౌదరి జాన్ అబ్రహం సినిమాలో ఛాన్స్ కొట్టేసారని తెలుస్తోంది. జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో ఫోర్స్ 3 సినిమాలో కథానాయక ఈమె ఎంపిక అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే చర్చలు ముగిసాయని త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది..

మీనాక్షి చౌదరి ఇచట వాహనములు నిలపరాదనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనంతరం తెలుగులో గుంటూరు కారం లక్కీ భాస్కర్ సంక్రాంతికి వస్తున్నాం వంటి వరుస  హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయని చెప్పాలి. మరి తెలుగులో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ వస్తుందో తెలియాల్సి ఉంది..!!

raashi khanna shares emotional note on ‘Telusu Kada’!

Prashanth Varma says be ready for prabhas!