in

Ravi Teja Meenakshi Chaudhary kiss controversy!

ఖిలాడీ సినిమా ద్వారానే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. అయితే ఈ సినిమాలో రవితేజ కి మీనాక్షి చౌదరికి మధ్యలో ఒక లిప్ కిస్ సన్నివేశం ఉంటుంది. ప్రస్తుతం ఈ సీన్ గురించే చర్చ సాగుతోంది. కొన్ని వార్తల్లో..ఈ సినిమాలో అసలు ఆ సీన్ అవసరం లేదని..అయితే రవితేజనే స్వయంగా దర్శకుడుని అడిగిమరీ ఆ సీన్ రాయించుకొని పెట్టారని ప్రచారం సాగింది..

ఇక ఈ విషయం విని రవితేజ అభిమానులు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఈ వార్తల్లో నిజం లేదు అని తెలుస్తుంది. రవితేజ పెద్దగా కథలో చెయ్యి పెట్టడని..అలాంటి హీరో దర్శకుని అడిగిమరీ అలాంటి సీన్స్ పెట్టుకోవడం కుదరని పని అని ఎంతోమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికి మీనాక్షి చౌదరి వరస బ్లాక్ బస్టర్లు అందుకుంటున్న సమయంలో.. ఇలాంటి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది.

Jr NTR to play Dadasaheb Phalke in ‘Made in India’ biopic ?

Bhagyashree Borse becomes the new crush for telugu people!