in

rakul preet rejected puri jagannadh’s film offer!

న కెరీర్ తొలినాళ్లలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు. నా కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ ప్రారంభించాను. ఆ సమయంలోనే కన్నడ ఇండస్ట్రీలో నా తొలి సినిమా అవకాశం వచ్చింది అని తెలిపారు. ఆ సినిమా నాకు గుర్తింపు తెచ్చిపెట్టింది, కానీ చదువులు, నటన రెండూ బ్యాలెన్స్ చేయడం కష్టం అనిపించి, అప్పట్లో సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది అని చెప్పింది..

తన మొదటి సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ తనను సంప్రదించిన విషయాన్ని గుర్తు చేసుకుంది. ఆయన నన్ను ఒక సినిమాలో నటించమని అడిగారు. కానీ, ఆ ప్రాజెక్ట్ కోసం 70 రోజులు కేటాయించాలి అన్నారు. అప్పట్లో నేను ఇంకా చదువుల మీద దృష్టి పెట్టినందువల్ల, కేవలం నాలుగు రోజులు మాత్రమే కేటాయించగలనని చెప్పాను. ఆయన నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు అని రకుల్ వెల్లడించింది.

kollywood hero karthi is the 4th hero in ‘hit’ universe!

trisha gives green signal for special songs!