in

Vijay Varma and Tamannaah Bhatia split over marriage differences?

పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఉన్న ఫలంగా బ్రేకప్ చెప్పుకోవడానికి గల కారణం ఏంటి అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది అయితే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడానికి కారణం ఇద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలే కారణమని తెలుస్తుంది. ప్రస్తుతం 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తమన్నా పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలన్నదే ఆమె కోరిక అందుకే పెళ్లి గురించి విజయవర్మ దగ్గర ప్రస్తావిస్తూ ఆయనని కాస్త ఒత్తిడికి గురి చేసిందని తెలుస్తోంది..

తమన్నా పెళ్లి చేసుకోవాలని పట్టు పట్టినప్పటికీ విజయ్ వర్మ మాత్రం పెళ్లి ఇప్పుడే వద్దని తాను కెరియర్ పై ఫోకస్ పెట్టాలి అంటూ పెళ్లి గురించి వాయిదా వేస్తూ వచ్చారట దీంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఇద్దరూ కూడా బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది. ఇలా బ్రేకప్ చెప్పుకున్న అనంతరం తమన్నా ఇంస్టాగ్రామ్ వేదికగా విజయవర్మతో కలిసి ఉన్న ఫోటోలన్నింటినీ కూడా డిలీట్ చేసినట్టు సమాచారం. మరి వీరి బ్రేకప్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలి..!!

Australian cricketer David Warner’s cameo in nithin’s ‘Robinhood’!