in

budget problem for allu arjun and atlee movie?

న్ పిక్చర్ బ్యానర్ పై అట్లీ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. అంతవరకు బానే ఉన్నా..అది అఫీషియల్ అనౌన్స్మెంట్ కాలేదు. దానికి కారణం..బడ్జెట్ లెక్కలు తేలకపోవడమే అని సమాచారం. పుష్ప 2 కోసం బన్నీ.. టోటల్ మార్కెట్ అమౌంట్ లో 27% తీసుకున్నాడని తెలుస్తుంది. అంటే.. దాదాపు రూ.250 కోట్లు. కానీ అట్లితో తెర‌కెక్కించబోయే సినిమాకు ఎంత తీసుకోవాలని సందేహం ఉంది. అట్లీ కూడా పాన్‌ ఇండియన్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో రూ.100 కోట్లకు చేసే అవకాశం ఉంది.

బన్నీకి రూ.250 కోట్లు, అట్లికి రూ.100 కోట్ల రెమ్యున‌రేషన్‌లు ఇస్తే..అక్కడే రూ.350 కోట్ల వరకు అయిపోతుంది. ఇక ప్రొడక్షన్ ఖర్చులు, మార్కెట్ లెక్కలు.. ఇవన్నీ వేరే ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం బడ్జెట్ డిస్కషన్లు హాట్ గా కొనసాగుతున్నాయని..ఈ లెక్కలన్నీ ఒకసారి ఫిక్స్ అయితే ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోతుందని సమాచారం. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పుష్ప 2 కి మించి ఉంటుందని సమాచారం. మరి ఆ రేంజ్ లో సినిమా రావాలంటే..దానికి తగ్గట్టుగా నిర్మాతలు ఖర్చు చేయగలరా లేదా అలాంటి నిర్మాతలు దొరుకుతారా..అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి..!!!

nandamuri Mokshagna’s “Simba” shelved or postponed?

Rakul Preet Singh Misses Jackky Bhagnani on Movie Sets!