in

anil ravipudi waiting for a green signal from prabhas!

క్రమంలోనే అనిల్ రావిపూడి లాంటి కమర్షియల్ స్టార్ డైరెక్టర్ ప్రభాస్ తో సినిమా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ప్రభాస్ అభిమానులు ఉన్నారు. ఇదే విషయాన్ని అనిల్ రావిపూడి ముందు ఉంచారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ కార్యక్రమంలో ఈయన మాట్లాడుతూ.. తన సినిమాలను గోదావరి జిల్లాలకు చెందిన అభిమానులు ఎంతగానో ఆదరిస్తారని తెలియజేశారు..

గోదావరి అంటేనే మర్యాదలకు మారుపేరు అని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ తరుణంలోనే మర్యాదలకు మారుపేరు అయినటువంటి ప్రభాస్ గారితో సినిమా ఎప్పుడు చేయబోతున్నారనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనిల్ సమాధానం చెబుతూ తాను కూడా ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నానని తెలిపారు. మరి అనిల్ రావిపూడికి ప్రభాస్ ఆ అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది..!!

jhanvi Kapoor ‘Best’ Choice To Endorse Condoms, Says Manforce Founder!

happy birthday BRAHAMANANDAM!