in

rashmika mandanna admits she has had some skin issues!

న అందంతో దగ‌దగా మెరిస్తూ.. చర్మఛాయతో అందరిని ఆకట్టుకునే రష్మిక..తన వృత్తిలో భాగంగా ముఖానికి మేకప్ వేసుకునేందుకు ఎన్నో రసాయనాలు కలిపిన కాస్మెటిక్స్ ను వాడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ఆ కెమికల్స్ కలిపిన మేకప్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ముఖం మొత్తం ద‌ద్దుర్లు రావడం, మంట లాంటి స‌మ‌స్య‌ల‌తో చర్మవ్యాధి బారిన పడి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుందని.. చర్మవ్యాధుల స్పెషలిస్ట్‌ను రష్మిక కలిసినప్పుడు ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్లు తెలిందని సమాచారం.

చర్మంపై తరచుగా మంట రావడం, ఎరుపు, దద్దుర్లు వస్తున్నాయని ప్రస్తుతం రష్మిక వైద్యుల సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకుంటుందట. రసాయనాలు కలిపిన కాస్మెటిక్స్ వల్ల ముఖ్యంగా ముఖంపైనే కాకుండా శరీరంపై కూడా దద్దుర్లు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ అవడంతో..రష్మిక ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. తెరపై అంత అందంగా కనిపించే రష్మిక..తన అందం కోసం తెర వెనుక ఎన్నో కష్టాలు అనుభవిస్తుందంటూ షాక్ అవుతున్నారు..!!

Srikakulam Sherlock Holmes Overall Review!

nani and sharwanand in bapu ramana biopic?