in

Rashmika was not comfortable doing the sizzling song ‘Peelings’!

పుష్ప 2 సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక సినిమాలో ఒక సాంగ్ విషయంలో ఇబ్బంది పడ్డానని అన్నదు. పుష్ప 2 సాంగ్స్ లో సూపర్ హిట్ సాంగ్ పీలింగ్స్ సాంగ్ చాలా వైరల్ అయ్యింది. ఐతే ఆ సాంగ్ లో రష్మిక గ్లామర్ షో ఒక రేంజ్ లో ఉంటుంది. రష్మిక ఆ సాంగ్ చేసేప్పుడు ముందు భయపడిందట. ఐదు రోజులు ఆ సాంగ్ చేస్తున్న టైం అంతా భయం భయంగానే గడిచిందట..

ఐతే సాంగ్ చూసుకున్నా హ్యాపీగా ఉందని. కాకపోతే సాంగ్ చేస్తున్న టైంలో చాలా ఇబ్బంది పడ్డానని అన్నది. పుష్ప 2 లో పీలింగ్స్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఐతే ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. రష్మిక అందాలు ఈ సాంగ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఇక పుష్ప 2 కలెక్షన్స్ విషయానికి వస్తే పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా 1500 కోట్ల పైన కలెక్ట్ చేసింది..!!

senior ntr slapped his actress!