in

Meenakshi Chaudhary to have 3 films in a month!

క్కీ భాస్కర్ తో హిట్టు కొట్టింది మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో ఆమె పాత్రకి కూడా మంచి మార్కులు పడ్డాయి. బలమైన క్యారెక్టర్స్ చేయగల సత్తా తనకి వుందని నిరూపించుకుంది. ఇదే నెలలో ఆమెనుంచి మరో రెండు సినిమాలు వస్తున్నాయి. ఇది తన జీవితంలో చాలా స్పెషల్ మూమెంట్ అని చెప్పుకొచ్చింది మీనాక్షి. ‘ఒక నెలలో హీరోయిన్ గా నా నుంచి మూడు సినిమాలు వస్తున్నాయి. లక్కీ భాస్కర్ హిట్ అయ్యింది,.

మట్కా లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. మెకానిక్ రాకీ కూడా ఇదే నెలలో వస్తుంది. నటిగా గర్వపడే మూమెంట్ ఇది. ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి’ అని తన ఆనందాన్ని పంచుకుంది. ”మట్కా లో చేసిన సుజాత క్యారెక్టర్ చాలా పాజిటివ్ గా వుంటుంది. ఇప్పటివరకూ అలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఆ సినిమా మొత్తంలో పాజిటివ్ రోల్ నాదే. అందరూ రిలేట్ చేసుకునేలా వుంటుంది’ అని చెప్పింది..!!

venkatesh rejected ram charan’s movie offer!

Mahesh Babu As Lord Ram and Varanasi Connection?