in

Samantha: I should have spied in real life too

స‌మంత చాలా రోజుల త‌ర్వాత “సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో ప‌ల‌క‌రించ‌బోతుంది. వ‌చ్చే నెల‌లో ఇది స్ట్రీమింగ్ కానున్న నేప‌థ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా కనిపిస్తుంది. కాగా ఈ ప్రమోషన్స్ లో స‌మంత చేసిన కొన్ని కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఈ సిరీస్ ని మేకర్స్ స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో చేసిన సంగతి తెలిసిందే. మరి నిజ జీవితంలో కూడా స్పై లా ఎప్పుడైనా చేశారా అనే ప్రశ్న సమంతకి ఎదురైంది..

కాగా దీనికి సామ్ నేనెప్పుడూ అలా స్పై చెయ్యలేదు అని కానీ ఒకప్పుడు అలా స్పై చేసి ఉంటే బాగుండేది అంటూ నవ్వుతూనే ఆమె కామెంట్స్ చేసింది. దీనితో ఈ కామెంట్స్ తన మాజీ భర్త నాగ చైతన్య కోసమే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన మాజీ భర్తపై సామ్ పరోక్షంగా కామెంట్స్ చేస్తుంది అంటూ చాలా మంది అనుకుంటున్నారు..!!

Avika Gor Recalls Being Harassed By her own Bodyguard!

anasuya comments on pushpa 2 gives much more hype!