in

another top heroine in ram charan Buchi Babu Sana film?

తంలోని సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయిన సంగతి తెలిసిందే. త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కనుందని టాక్. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ ఆథ్లెటిక్‌ రోల్‌లో కనిపించనున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ కోసం..చరణ్ లుక్‌ను పూర్తిగా మార్చనున్నాడని టాక్. ఇక ఇప్ప‌టికే జాన్వీ క‌పూర్ హీరోయిన్గా ఫిక్సయిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా అందుతున్న టాక్ ప్రకారం మరో టాప్ బ్యూటీ కూడా సినిమాలో హీరోయిన్గా నటించనుందట. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు..ఈ సినిమాలో సమంత ఓ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. ఆమె రోల్ సినిమాలో చాలా స్పెషల్‌గా ఉండనుంద‌ని.. దీంతో సమంత స్టోరీ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక గతంలో సమంత – చరణ్ కాంబోలో తెర‌కెక్కిన రంగస్థలం నాన్ బాహుబలి థియేట్రిక‌ల్‌ రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

akkineni Akhil signs 2 new projects at a time!

Pottel