in

flops hero Akhil To Team With struggling Puri Jagannadh!

కప్పుడు స్టార్ హీరోలతో వర్క్ చేసిన పూరి జగన్నాథ్, ఇప్పడు చిన్న హీరోల కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ ముందుకు రావటం లేదు. ఆ మధ్య టిల్లు గాడికి కథ చెప్పగా, సిద్దు కూడా పూరికి నో చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సారి ఎలా అయిన గ్రాండ్  కమ్ బ్యాక్ ఇవ్వాలని పూరి గట్టి ప్రయత్నాల్లో ఉన్నాడట. తనలాగే హిట్ కోసం ఎదురుచూస్తున్న  అక్కినేని అఖిల్ పై పూరి ద్రుష్టి పెట్టారట. అఖిల్ కోసం పూరి ఒక కథ రాసుకున్నాడని, ప్రస్తుతం వీరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. పూరి, నాగ్ కాంబోలో వచ్చిన శివమణి మూవీ బిగ్గెస్ట్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీనితో నాగ్ కూడా పూరికి ఓటు వేయొచ్చని ఆశగా ఉన్నాడట..!!

actress samantha about gender equality!

2 pan indian movies for nidhi agarwal!