in

kriti shetty to romance ram charan?

రుసగా మూడు సినిమాలు పరాజయం పాలయ్యాయి. తెలుగులో అవకాశాలు తగ్గినా కోలీవుడ్‌లో తన అవకాశాలను దక్కించుకుంటూ సినిమాలు చేస్తున్నది. పలు తెలుగు సినిమాల్లో ఛాన్స్‌ వచ్చినా..కొద్దిరోజులు బ్రేక్‌ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ఈ క్రమంలోనే యంగ్‌ బ్యూటీని లక్కీ ఛాన్స్‌ వరించింది. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మూవీలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నది. డైరెక్టర్‌ సుకుమార్‌, రామ్‌చరణ్‌ కాంబోలో ఓ మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ని తీసుకున్నారని ప్రచారం జరుగుతున్నది. ఇక రెండో హీరోయిన్‌గా కృతిశెట్టిని తీసుకున్నట్లు తెలుస్తున్నది..!!

Rakul Preet Reveals She Was taken out from prabhas movie!

Mammootty To Play Prabhas’ Father In Sandeep Reddy Spirit?