in

animal beauty tripti dimri focuses on south movies!

తేడాది సందీప్‌ వంగా, రణబీర్‌ కపూర్‌ కాంబోలో వచ్చిన యానిమల్‌ మూవీలో అవకాశం దక్కించుకున్నది. రణబీర్‌ కపూర్‌తో రొమాన్స్ చేస్తూ ఓవర్‌నైట్‌ స్టార్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఈ బ్యూట సౌత్‌ సినిమాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. ప్రభాస్‌ ‘సలార్‌-2’ మూవీతో పాటు ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రాబోయే మూవీలోనూ ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అదే జరిగితే అమ్మడు సౌత్‌ సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకునే అవకాశాలు లేకపోలేదు..!!

Telugu films with same movie titles!

WHAT IS THERE IN THE NAME?