in

allu arjun and Trivikram next is a socio-fantasy film?

త్రివిక్రమ్ సినిమాలు ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. తెలుగులో త్రివిక్రమ్ డైలాగ్స్ కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పడు మొదటిసారిగా బన్నీతో పాన్ ఇండియా దండయాత్రకి సిద్ధం అవుతున్నాడు. అందుకని పాన్ ఇండియా కథని సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. గుంటూరు కారంతో వచ్చిన నెగిటివిటీ పోగొట్టుకోవాలని త్రివిక్రమ్ పట్టుదలగా ఉన్నాడని సమాచారం. బన్నీ కూడా గురూజీ కి గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇందుకోసం మైథలాజికల్ టచ్ తో సోషియో ఫాంటసీ కథని సిద్ధం చేసినట్లు, బడ్జెట్ 500 వందల కోట్లు అని, ప్రీ ప్రొడక్షన్ కే చాలా టైమ్ పడుతుందని ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచారు బన్నీవాసు..!!

arjun reddy girl shalini pandey to romance dhanush!

Samantha responds to minister Konda Surekha’s allegations!