in

Fan proposes marriage to Mrunal Thakur!

న హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఇందులో అద్భుతమైన నటన కనబరిచినందుకు ఇటీవల సైమా అవార్డు కూడా లభించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందివ్వకపోవడంతో మళ్లీ బాలీవుడ్ పైన ఫోకస్ పెట్టింది మృణాల్. ఇప్పుడు హిందీలో వరుస అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈమె తాజాగా ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొని, తన లవ్, బ్రేకప్ గురించి చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచింది. గత ఏడు నెలల క్రితమే బ్రేకప్ జరిగిందని అయినా సరే తాను బాధపడడం లేదు అంటూ తెలిపింది..!!

rakul preeth singh lost films due to nepotism!

Kareena Kapoor Khan joining hands with SS Rajamouli, Mahesh Babu?