in

ismart beauty Missed A Big Comeback Opportunity!

డార్లింగ్‌ సినిమాతో నభా తన కెరీర్‌ ను మళ్ళీ సక్సెస్ కొట్టి గ్రాండ్ గా స్టార్ట్ చేయాలనుకున్న తన ఆశలపై ప్లాప్ టాక్ దెబ తీసింది. సినిమా థియేటర్లలో ఫుల్ నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, సినిమా లో నభా పాత్ర కూడా ట్రోలింగ్ కి గురయ్యేలా చేసింది. నభా నటేష్ నటించిన సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించిన విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నిజానికి నభా దే మెయిన్ లీడ్ రోల్. కానీ ఇప్పుడు సినిమాకి మైనస్ నభానే అని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు..

నభా ప్రియదర్శి సరసన పూర్తి నిడివి ఉన్న రోల్ అలాగే ప్రధాన పాత్రను పోషించినప్పటికీ నభ కి ఏమాత్రం ఉపయోగపడలేదు..ఇస్మార్ట్ బ్యూటీ ఎంతలా ట్రోల్ అవుతుందంటే తన మునుపటి సినిమాలలో చేసిన పెర్ఫార్మన్స్ కూడా ఇందులో చేయలేదట. ఒకవేళ నభా నటన క్లిక్ అయితే, సినిమా ఫెయిల్ అయినప్పటికీ, ఖచ్చితంగా అది నభా కెరీర్‌కు ఊపిరి పోసేది. డార్లింగ్ సినిమాకు ఛాలెంజింగ్ రోల్ వచ్చినా, మంచి నటనా సామర్థ్యాన్ని నిరూపించుకునే పెద్ద అవకాశాన్ని కోల్పోయిందని విమర్శకులు అంటున్నారు..!!

Ravi Teja and Siddu Jonnalagadda to team up for an exciting remake!

Will Trivikram Srinivas join the 1000-crore club?