in

a good thing for rakul preet during her bad time!

కప్పుడు టాలీవుడ్ లో  స్టార్ హీరోయిన్ గా వెలిగిన రకుల్ తరవాత అవకాశాలు లేక బాలీవుడ్ కి చెక్కేసింది. అక్క డ ఒకటి అరా సినిమాలు చేసినా తగినంత గుర్తింపు రాలేదు. దానితో తన ప్రియుడు జాకీ భగ్నాని ని పెళ్ళిచేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యింది. కానీ పెళ్లి తరవాత అనేక చిక్కుల్లో పడింది. భర్త ప్రొడక్షన్ కంపెనీ నష్టాల్లో చిక్కుకుని, అప్పులు పాలై, ఆస్తులు కూడా అమ్ముకున్నారు. నెక్స్ట్ రకుల్ తమ్ముడు డ్రగ్స్ కేసులో పట్టుబడటం, టెస్ట్ లు చేయగా  పాజిటీవ్ రావటం జరిగింది..

ఏంటి రకుల్ కి ఇంత బాడ్ టైం స్టార్ట్ అయ్యింది అనుకున్నారు అంతా. కానీ ఇలాంటి బాడ్ టైం లో కూడా రకుల్ ఒక అవార్డు గెల్చుకుంది. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ లో  రకుల్ నటించిన ‘ఛత్రీవాలి’ సినిమాకు నెక్సా అవార్డు గెలుచుకుంది. ఆ అవార్డు తీసుకున్న రకుల్ ఆ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో రకుల్ స్టైల్, డ్రెస్సింగ్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆరెంజ్ కలర్ ఔట్ ఫిట్ లో జనాల మతులు పోగొడుతోంది రకుల్. దీనితో రకుల్ తెలుగులో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు..!!

Pakistani beauty sajal aly to romance Prabhas?

f cube ‘tollywood’!