in

Indian 2 result impact Game Changer!

శంకర్ ని అంతా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో గేమ్‌ఛేంజర్‌ సినిమా గూర్చి అందరిలో టెన్షన్ మొదలయ్యింది. శంకర్ టేకింగ్ పై చెర్రీ ఫాన్స్ ఆశలు వదిలేసుకున్నారు. హిట్ మాట దేవుడెరుగు చెత్త రికార్డ్ రాకుండా ఉంటే చాలని వాపోతున్నారు. ఇప్పటికే శంకర్ పై పలు ట్రోల్స్ వస్తున్నాయి. భారతీయుడు2 సినిమా ప్రమోషన్స్ లో శంకర్ గేమ్ ఛేంజర్ గురించి చెప్తూ  మాస్ మసాలా మూవీ అని పేర్కొన్నారు..

శంకర్ మూడు సంవత్సరాల పాటు కష్టపడి మాస్ సినిమా తీశారా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు భారతీయుడు 2 ప్లాఫ్ మరింత కునుకు లేకుండా చేసింది మెగా ఫాన్స్ కి. గేమ్ చేంజర్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అసలు షూటింగ్ కంప్లీట్ అయ్యిందో లేదో కూడా తెలియదు. చెర్రీ డేట్స్ అని వేస్ట్ చేసేసాడు శంకర్. తోటి హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూ ముందుకెళ్తుంటే చెర్రీ మాత్రం గేమ్ చేంజెర్ దగ్గరే ఆగిపోయాడు..!!

senior actor Nassar to teach dialect skills to Mahesh Babu!

mass maharaja to repeat ‘power’ movie combination!