in

rakul preet is desperate to work with vijay!

ప్రతి హీరోయిన్ కి ఆ హీరోతో పని చేయాలి అని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. అలా రకుల్ కూడా ఒక హీరోతో పని చేయాలని ఉంది అని రివిల్ చేసింది. ఇప్పటివరకు ఇళయ దళపతి విజయ్ తో తను సినిమాను చేయలేదని, ఆయనతో కలిసి పని చేయాలని నాకు ఉంది అని రకుల్ రివీల్ చేసింది. అయితే తలపతి విజయ్ ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో #Vijay69 మూవీని చేస్తున్నాడు. ఆ సినిమాలో ఒకవేళ అవకాశం వస్తే ఏమీ ఆలోచించకుండా పక్కన ఓకే చెప్పేస్తాను అంటూ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సినిమా కాకపోయినా ఒకవేళ మళ్లీ విజయ్ సినిమాలు చేయడం మొదలుపెడితే తనతో పాటు కలిసి నటించాలని ఉంది అని చెప్పుకొచ్చింది..!!

Nandamuri Balakrishna’s Son Mokshagna grand entry soon!

Love Mouli