in

most happening beauties for jr ntr and prashanth neel’s film!

తారక్‌ హిందీలో వార్‌-2, ప్రశాంత్  నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. డ్రాగన్ అనే పేరు ఈ చిత్రానికి పరిశీలనలో ఉంది.  మైత్రి మూవీ మేకర్స్‌  భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో మొదలుకానుందని ఎన్టీఆర్‌ పుట్టినరోజున ప్రకటించారు. ‘దేవర’ పూర్తి కాగానే ప్రశాంత్  నీల్‌ ఈ సినిమా డ్యూటీ ఎక్కనున్నారు. అయితే ఈ చిత్రంలో కథానాయికగా నేషనల్‌ క్రష్‌ రష్మిక కథానాయికగా ఎంపికైనట్లు వార్తలొచ్చాయి. తాజాగా మరో వార్త వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ గ్లామర్‌ డాల్‌ అలియాభట్‌ కూడా ఈ చిత్రంలో భాగం కానుందట. అయితే ఆమె హీరోయిన్ గానా, లేక ప్రత్యేక పాత్రలో కనిపించనుందా అనేది తెలియాల్సి ఉంది..!!

Here’s why pan india star Allu Arjun rejected Atlee’s film!

young beauty Bhagyashri Borse To Romance Dulquer Salmaan!