in

viral : Tripti Dimri of Animal fame purchases rs14 crore house

అనిమల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇన్‌స్టాలో విపరీతమైన ఫాలోవర్స్‌ పెరిగిపోయారు. అమ్మడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ గ్లామర్ ట్రీట్ ఇస్తు కిక్ ఇస్తోంది.

అనిమల్ సినిమాతో ఇంత ఫాలోయింగ్ సంపాదించుకున్న త్రిప్తికి కేవలం 40 లక్షల పారితోషికం మాత్రమే చెల్లించారట. కానీ ఇప్పుడు మాత్రం త్రిప్తి గట్టిగా డిమాండ్ చేస్తోంద‌ట. అయితే..ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ..ఏకంగా 14 కోట్లు పెట్టి విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసిందనే న్యూస్ వైరల్‌గా మారింది. ముంబైలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రాలో రెండంతస్తుల బంగ్లాను కొనుగోలు చేసిందట..!!

balagam beauty kavya hits a mega jockpot!

Bhagyashree Borse gets another crazy offer in tollywood!