in

kriti shetty planning to leave telugu movies?

ప్రస్తుతం కృతి చేతిలో మూడు తమిళ సినిమాలు ఒక మలయాళ సినిమా మాత్రమే ఉంది. తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా లేదు. రీసెంట్‌గా శర్వానంద్ సరసన నటించిన ‘మనమే’ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, కృతికి ఆఫర్లు తెచ్చిపెట్టేలా లేదు.

ప్రస్తుతానికైతే కృతికి తెలుగులో ఇదే చివరి సినిమా అన్నట్టుగా ఉంది. టాలీవుడ్ హీరోలు అమ్మడికి ఛాన్స్ ఇవ్వకపోతే..ఇక పై తెలుగు సినిమాల్లో కృతి కనిపించదా? అనే సందేహాలు కూడా వస్తున్నాయి. కానీ కృతి మాత్రం తెలుగు ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో..రెమ్యూనరేషన్‌ తగ్గించడానికి కూడా రెడీగా ఉందట..!!

Mrunal Thakur To Debut In Tamil Cinema With Kanchana 4?

no entry for roja into Jabardasth after huge defeat in the Elections?