in

no compromise in quality!

సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న జక్కన్న ప్రజెంట్ మహేష్ బాబుతో ఓ భారీ అడ్వెంచర్స్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అలాగే సుకుమార్ పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాడు . ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. సలార్ 2 తో చరిత్రను తిరగరాయిబోతున్నాడు. అయితే ఈ ముగ్గురి పేర్లు మాత్రమే ఎందుకు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి..అంటే మాత్రం వీళ్లకు ఉన్న ఒక క్వాలిటీ గురించి బయటపడింది.

బడ్జెట్ విషయంలో ఏ విధంగా ఆలోచించకుండా క్వాలిటీ కంటెంట్ ని క్లియర్గా అభిమానులకి చూపించడమే వీళ్ళ మెయిన్ మోటో అని .. ఆ కారణంగానే వీళ్లు టాప్ డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్నారు అని ఫ్యూచర్లో కచ్చితంగా వీళ్ళు సినీ ఇండస్ట్రీకి మరిచిపోలేని రికార్డ్స్ క్రియేట్ చేసి పెడతారు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ముగ్గురికి ముగ్గురే కంటెంట్ క్వాలిటీ విషయంలో కఠినంగా ఉంటారు. అవతల ఉన్నది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఆ హీరో చేత పదిసార్లు అయినా ఆ సీన్ ని షూట్ చేయిస్తూనే ఉంటారు..!!

Pushpa 2: The Rule sets a new record to earn ₹800 crore in 4 days!

Samantha joins in Raj and DK’s ‘Rakht Brahmand’ with arjun kapoor!