in

sri vishnu’s ‘swag’, 14 different getups!

శ్రీవిష్ణు కథానాయకుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వెళుతున్నాడు. కామెడీకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే కంటెంట్ ను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ‘సామజవర గమన’ ..”ఓమ్ భీమ్ బుష్’ సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. ఆయన తాజా చిత్రంగా ‘Swag’ రూపొందుతోంది. ఈ సినిమాకి హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇంతకుముందు శ్రీవిష్ణుతో చేసిన ‘రాజ రాజ చోర’ సినిమాతోనే ఆయన దర్శకుడిగా పరిచయమయ్యాడు. కొంత గ్యాప్ తరువాత ఆయన శ్రీవిష్ణుతో కలిసి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో శ్రీవిష్ణు 14 రకాల గెటప్పులలో కనిపించనున్నాడని అంటున్నారు. ట్రాన్స్ జెండర్ గా కూడా ఆయన కనిపించనున్నాడని చెబుతున్నారు. ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు..!!

Top 10 heroes with best body and physique in Tollywood!

jr ntr prashanth neel shooting will happen in 15 countries!