in

glamour overdose for allu arjun and trivikram’s film?

నేషనల్ స్టార్ పక్కన నేషనల్ అవార్డు విన్నర్  హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. బన్నీ, త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారని టాక్. అందులో ఒకరు పూజ హెగ్డే. ఇప్పటికే బన్నీ పూజ కాంబోలో వచ్చిన DJ , అల వైకుంఠ పురం సినిమాలతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇంకొకరు  బన్నీతో పాటు నేషనల్ అవార్డు అందుకున్న కృతి సనన్. కృతిసనన్ పాన్ ఇండియా హీరోయిన్ గా వరస అవకాశాలు అందుకుంటోంది. రీసెంట్ గా ‘క్రూ’ సినిమాతో బాలీవుడ్ లో పెద్ద హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడుత్రివిక్రమ్ మూవీలో ఛాన్స్ అంటే, లక్ అనే చెప్పాలి. ఈ మూవీ హిట్ అయితే వరుసగా త్రివిక్రమ్ సినిమాల్లో కృతికి ఛాన్స్ లభిస్తుంది..!!

Naga Chaitanya and Sai Pallavi’s thandel to have two climaxes?

Nagarjuna doing A Cop role after 20 long years!