in

Vijay’s whopping remuneration for Thalapathy 69?

జనీ కాంత్ రీసెంట్ హిట్ సినిమా జైలర్ 600 కోట్ల కలక్షన్స్ తో రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకి రజినీకాంత్  210 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇదే అత్యధిక పారితోషికం. ఇప్పుడు దళపతి విజయ్, రజినీకాంత్‌ని మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్ . గత ఏడాది విజయ్ నటించిన ‘లియో’ సినిమా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. విజయ్ కి మార్కెట్ పెరిగింది.  దీంతో విజయ్ కూడా తన పారితోషకాన్ని భారీగా పెంచేసినట్లు సమాచారం. తన 69వ సినిమాకి  ఏకంగా 250 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో రజనీ కాంత్ ని బీట్ చేయటమే కాకుండా, సౌత్ లోనే అత్యధిక పారితోషికం తీసుకునే లిస్ట్ లో నిలిచాడు..!!

Harish Shankar to direct balayya soon?

Shruti Haasan replaces Samantha in ‘Chennai Story’!