in

star heroine alia bhatt in mahesh babu – rajamouli film?

RRR  సినిమాలో ఆలియా నటన నచ్చటంతో జక్కన్న మళ్ళీ ఆలియా వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో అనుష్క తప్ప ఇంకే హీరోయిన్ ఆయనతో రెండో సారి వర్క్ చేయలేదు. ఇప్పుడు ఆలియా జక్కన్న మనసు గెల్చుకుని, ఈ సూపర్ కాంబో మూవీకి సెలెక్ట్ అయినట్టు సంచారం. ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే మహేష్,

ఆలియా జోడి సూపర్ గా ఉంటుందని, ఫాన్స్ సంతోష పడుతున్నారు. ఈ మూవీ ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో సాగుతోందని, మహేష్ పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని తెలుస్తోంది. విల్బర్ స్మిత్ నావల్ ఆధారంగా ఈ మూవీ రూపుదిద్దుకొంటోంది. మహేష్ మూవీలో ఆలియా నటిస్తే, తరవాత సౌత్ లో బిజీ కావటం గ్యారంటీ. దేవర సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ వరస అవకాశాలు అందుకుంటూ, పాన్ ఇండియా మూవీస్ లో భాగం అవుతోంది.!!

Sai Pallavi to direct a film soon!

anupama: Romance is not an easy thing to do Infront of everyone