in

samantha opens up about revealing her health related problems!

తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘నేను 10 రకాలు పనులు చేస్తాను. ఐదు గంటల పాటు మాత్రమే నిద్రపోతాను. నా కెరీర్‌లో కొన్ని బాధపడిన సంవత్సరాలు ఉన్నాయి. దాని వల్ల సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న క్షణాలను ఆస్వాదించలేకపోయా. సక్సెస్ సాధించినప్పటికీ అది నా వల్ల వచ్చింది కాదనే భ్రమలో ఉండేదాన్ని. నటిగా దాదాపు 14 ఏళ్లు పూర్తి చేసుకున్నాను.

అయితే, నేను లేడీ ఓరియెంటెడ్‌గా నటించిన యశోద సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోయాను..ఈ క్రమంలో చాలా రూమర్స్ వచ్చాయి. అవన్నీ తట్టుకోలేకపోయా. తప్పనిసరి పరిస్థితుల్లో నా వ్యాధి గురించి బయటపెట్టక తప్పలేదు. అంతేకానీ మరేమీ లేదు. అలాగే యశోద సినిమా తరువాత నువ్వు ప్రయోషన్స్ చేయకపోతే సినిమా ఫ్లాప్ అవుతుందని అనడంతో ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ తరువాత ట్రీట్‌మెంట్‌ కోసం ఇంట్లోనే ఉండిపోయాను’’ అని వివరించింది..!!

Janhvi Kapoor demanding huge pay for Ram Charan’s next!

Pooja Hegde with Allu Arjun For The Third Time?